సాక్షిత సికింద్రాబాద్ : అన్ని మతాలు, కులాల ప్రజల సహజీవనానికి తెలంగాణా ప్రాంతం ప్రతీకగా నిలుస్తుందని డిప్యూటీ స్పీకర్ తీగుల్ల పద్మారావు గౌడ్ అన్నారు. సికింద్రాబాద్ నియోజకవర్గంలో అంబర్ నగర్ చిల్లా, వారసిగుడా ప్రాంతాల్లో మొహర్రం ను పురస్కరించుకొని షర్బత్ పంపిణీ శిబిరాల్లో డిప్యూటీ స్పీకర్ పద్మారావు గౌడ్ పాల్గొని, షర్బత్ ను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ముస్లింలు సంప్రదాయాలను తాము సంపూర్ణంగా గౌరవిస్తామని పద్మారావు గౌడ్ పేర్కొన్నారు. స్థానిక నిర్వాహకులతో పాటు మైనారిటీ సంఘాల నేతలు పాల్గొన్నారు.
అన్ని మతాలను గౌరవించే తత్వం : డిప్యూటీ స్పీకర్ పద్మారావు గౌడ్
Related Posts
మున్సిపాలిటీలకు వచ్చే ఆదాయాలను పక్కాగా నిర్వహించి,అభివృద్ధి
SAKSHITHA NEWS మున్సిపాలిటీలకు వచ్చే ఆదాయాలను పక్కాగా నిర్వహించి,అభివృద్ధి పనులను వేగవంతంగా పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ బి.ఎం. సంతోష్ అధికారులకు ఆదేశించారు. ఈ సందర్భంగా గద్వాల, ఐజ, అలంపూర్, వడ్డేపల్లి మున్సిపాలిటీలకు మంజూరైన నిధులు, వాటి ద్వారా చేపట్టిన అభివృద్ధి…
టీపీసీసీ ఆధ్వర్యంలో చలో రాజ్ భవన్ కార్యక్రమం .
SAKSHITHA NEWS టీపీసీసీ ఆధ్వర్యంలో చలో రాజ్ భవన్ కార్యక్రమం . సాక్షిత : ఏఐసీసీ పిలుపు మేరకు టీపీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ అధ్యక్షతన చేపట్టిన చలో రాజ్ భవన్ కార్యక్రమానికి కుత్బుల్లాపూర్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి…