డిప్యూటీ మేయర్ ధనరాజ్ యాదవ్ ,ప్రజాప్రతినిధులతో కలిసి ప్రగతి నగర్ లో నూతనంగా ఏర్పాటు అయినా రామ్ రాజ్ కాటన్ షోరూం

Spread the love

ఎమ్మెల్యే కేపీ వివేకానంద ,మేయర్ శ్రీమతి కోలన్ నీలా గోపాల్ రెడ్డి , ముఖ్య అతిధులుగా డిప్యూటీ మేయర్ ధనరాజ్ యాదవ్ ,ప్రజాప్రతినిధులతో కలిసి ప్రగతి నగర్ లో నూతనంగా ఏర్పాటు అయినా రామ్ రాజ్ కాటన్ షోరూం ను ప్రారంభించడం జరిగింది.ఈ సందర్భంగా అతిథులు నిర్వాహకులకు అభినందనలు, మరియు శుభాకాంక్షలు తెలియజేశారు.

ఈ కార్యక్రమంలో NMC బిఆర్ఎస్ అధ్యక్షులు రంగరాయ ప్రసాద్,కార్పొరేటర్లు, ప్రజాప్రతినిధులు, సీనియర్ నాయకులు,ఇతర ముఖ్యులు తదితరులు పాల్గొన్నారు.

Related Posts

You cannot copy content of this page