డా. బీఆర్. అంబేద్కర్ సచివాలయంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు 2024-25 ఆర్థిక సంవత్సరం వార్షిక బడ్జెట్ కోసం రవాణా,బీసీ సంక్షేమ శాఖల అధికారులు రూపొందించిన ప్రతిపాదనల పై మంత్రి పొన్నం ప్రభాకర్ తో కలిసి సంబంధిత అధికారులతో సమీక్ష చేశూ
ఈ సమావేశంలో ఆర్థిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రామకృష్ణ,రవాణా శాఖ ముఖ్య కార్యదర్శి శ్రీనివాస రాజు,రవాణా శాఖ కార్యదర్శి జ్యోతి బుద్ద ప్రకాష్,ఆర్టీసీ ఎండి సజ్జనార్,ఫైనాన్స్ జాయింట్ సెక్రటరీ హరిత,డిప్యూటీ సీఎం సెక్రటరీ కృష్ణ భాస్కర్ తదితరులు హాజరయ్యారు