నా ప్రతి అడుగు అభివృద్ధి వైపు ఉంటుంది
నన్ను ఆదరించి ఆశీర్వదించిన ములుగు ప్రజలకు రుణపడి ఉంటా
*మంత్రి వర్యులు సీతక్క *
హైదరాబాద్ సెకరెట్రియెట్ లో పంచాయితీ రాజ్ & శిశు సంక్షేమ శాఖ మంత్రి గా బాధ్యతలు స్వీకరించిన దనసరి అనసూయ సీతక్క
ఈ సందర్భంగా మాట్లాడుతూ
కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన 6 గ్యారంటీ లు 100 రోజుల్లో అమలు చేస్తామని సమ్మక్క సారలమ్మ దీవెనలతో రాబోయే రోజుల్లో మరింత అభివృద్ధి చేసుకుందాం అని నన్ను ఆదరించి అక్కున చేర్చుకొని ఆశీర్వదించిన ములుగు ప్రజలకు సేవ చేస్తానని సీతక్క అన్నారు
పంచాయితీ రాజ్ &శిశు సంక్షేమ శాఖ మంత్రి గా బాధ్యతలు స్వీకరించిన దనసరి అనసూయ సీతక్క
Related Posts
ఓటుకు నోటు దొంగ చెప్పినవన్నీ అబద్ధాలే.. సీఎం రేవంత్‌పై కేటీఆర్ మండిపాటు.
SAKSHITHA NEWS ఓటుకు నోటు దొంగ చెప్పినవన్నీ అబద్ధాలే.. సీఎం రేవంత్‌పై కేటీఆర్ మండిపాటు.. రైతుబంధు విషయంలో సీఎం రేవంత్ చెప్పినవన్నీ అబద్ధాలేనని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పష్టం చేశారు. ఆయన ఓటుకు నోటు కేసులో దొరికిన దొంగ అని..…
శాసనసభ సమావేశాలు విజయవంతంగా
SAKSHITHA NEWS శాసనసభ సమావేశాలు విజయవంతంగా ముగిసినందుకు శాసన సభాపతి గడ్డం ప్రసాద్ కుమార్ ని స్పీకర్ ఛాంబర్ లో మర్యాదపూర్వకంగా కలిసిన రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి . ఈసందర్భంగా ముఖ్యమంత్రి ని శాలువా, పుష్పగుచ్ఛం తో సన్మానించిన స్పీకర్…