సూర్యాపేట సీనియర్ జర్నలిస్టు రాపర్తి కేశవ గౌడ్ ను మాజీ మంత్రి సూర్యాపేట నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జి రామ్ రెడ్డి దామోదర్ రెడ్డి పరామర్శించారు ఇటీవల గుండె సంబంధిత చికిత్స తీసుకున్న ఆయనను ఆయన స్వగృహంలో పరామర్శించి యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు ఆసుపత్రి ఖర్చులు నిమిత్తం ఆయన ఆర్థిక సహాయం అందజేశారు పరామర్శించిన వారిలో రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు కొప్పుల వేనారెడ్డి ఏఐసీసీ సభ్యులు రామ్ రెడ్డి సర్వోత్తమ్ రెడ్డి కౌన్సిలర్లు రాపర్తి శ్రీనివాస్ గౌడ్ బైరు శైలేందర్ గౌడ్ కక్కిరేణి శ్రీనివాస్ అన్నపర్తి రాజేష్ జిల్లా కాంగ్రెస్ నాయకులు కొండపల్లి దిలీప్ రెడ్డి ధరావత్ వీరన్న నాయక్ తంగేళ్ల కరుణాకర్ రెడ్డి కుంభం రాజేందర్ ఆలేటి మాణిక్యం రాపర్తి సైదులు రాపర్తి పెద్ద శ్రీనివాస్ తదితరులు ఉన్నారు
జర్నలిస్ట్ కేశవ్ ను పరామర్శించిన దామన్నసూర్యాపేట
Related Posts
హైదర్ నగర్ డివిజన్ పరిధిలోని సమత నగర్, జలవాయ్ విహార్
SAKSHITHA NEWS హైదర్ నగర్ డివిజన్ పరిధిలోని సమత నగర్, జలవాయ్ విహార్, భాగ్య నగర్ కాలనీలలో రూ.64 లక్షల రూపాయల అంచనావ్యయం తో నూతనంగా చేపట్టబోయే సీసీ రోడ్ల నిర్మాణం పనులకు కార్పొరేటర్ నార్నె శ్రీనివాసరావు తో కలిసి ముఖ్యఅతిథిగా…
ఈ మహానుభావుడు ఎవరు పేరు చెబితే వాళ్ళు మటాష్
SAKSHITHA NEWS ఈ మహానుభావుడు ఎవరు పేరు చెబితే వాళ్ళు మటాష్ ప్రముఖ జ్యోతిష్యుడు వేణు మరోసారి వార్తల్లో నిలిచారు. సినీ, రాజకీయ ప్రముఖుల జాతకాలు చెబుతూ వేణు స్వామి రెండు తెలుగు రాష్ట్రాల్లో బాగానే ఫేమస్ అయ్యారు. అయితే ఆయన…