జిల్లా కలెక్టర్ కర్ణం చేతులమీదుగా దళిత యూనిట్ మహాలక్ష్మి ఎలక్ట్రికల్ హోమ్ నీడ్స్ ప్రారంభం

Spread the love

కరీంనగర్ జిల్లా వీణవంక మండలం చల్లూరు గ్రామంలో జిల్లా కలెక్టర్ కర్ణం చేతులమీదుగా దళిత యూనిట్ మహాలక్ష్మి ఎలక్ట్రికల్ హోమ్ నీడ్స్ ప్రారంభం

కరీంనగర్ జిల్లా వీణవంక మండలంలోని చల్లూరు గ్రామంలో ఈరోజు దళిత యూనిట్ మహాలక్ష్మి హోమ్ నీడ్స్ రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు జిల్లా కలెక్టర్ కర్ణం మరియు అడిషనల్ కలెక్టర్ గర్మిణ అగర్వాల్ ఈ కార్యక్రమంలో సర్పంచ్ జ్యోతి రమేష్ ఎంపీటీసీ మల్లన్న మరియు మార్కెట్ మాజీ కమిటీ చైర్మన్ బాలకిషన్ రావు మాజీ సర్పంచ్ జక్కు నారాయణ సింగల్ వీడికి చైర్మన్ గాజుల మేరి సమన్ వార్డ్ మెంబర్లు మొహమ్మద్ అఖిల్ బాయ్ ఎంపీటీవో శ్రీనివాస్ ఎమ్మార్వో రాజన్న తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు

Related Posts

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

You cannot copy content of this page