కూకట్ పల్లి ప్రభుత్వ పాఠశాలల భవన నిర్మాణలు

Spread the love

సాక్షిత : కూకట్ పల్లి నియోజక వర్గంలోని అన్ని ప్రభుత్వ పాఠశాలల భవన నిర్మాణలు చెప్పట్టలని,పాఠశాలలు లేని చోట నూతన భవన నిర్మాణలు చెపట్టలని మేడ్చల్ జిల్లా కలెక్టర్ అధ్వర్యంలో ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు సమావేశం ఏర్పాటు చేశారు

…ఈ కార్యక్రమంలో నియోజకవర్గంలోని కార్పొరేటర్లు,విద్యాశాఖ అధికారులు,జిహెచ్ఎంసి అధికారులతో సహా అన్ని శాఖల అధికారులు పాల్గొన్నారు

Related Posts

You cannot copy content of this page