దర్శి ఘోర రోడ్డు ప్రమాదంపై నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ పుట్లూరి కొండారెడ్డి కామెంట్స్

Spread the love

ప్రకాశం జిల్లా

దర్శి ఘోర రోడ్డు ప్రమాదంపై దరిశి నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ పుట్లూరి కొండారెడ్డి కామెంట్స్……

@.దర్శి రోడ్డు ప్రమాదంలో ఏడుగురు మృత్యువాత పడటంపై కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధికార దరిశి నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ పుట్లూరి కొండారెడ్డి మరియు దర్శి మండల అధ్యక్షులు కర్ణ పుల్లారెడ్డి, దరిశి నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ యసి సెల్ అధ్యక్షులు సిరిమల్లె పౌలేష్ తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు…..

@ రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన వారి కుటుంబ సభ్యులకు కాంగ్రెస్ పార్టీ ప్రగాఢ సంతాపాన్ని సానుభూతిని తెలియజేసింది.

@. బస్సు ప్రమాదంలో పొదిలికి చెందిన 7గురు మృతి చెందడం దిగ్భ్రాంతిని కలిగించింది.

@. ప్రమాదంలో పొదిలి పెద్ద మసీద్ ఆఫీజ్ అబ్దుల్ అజీజ్ అతని భార్య, మనవరాలు మృతి చెందడం బాధాకరం.

@. ఈ దుర్ఘటనలో దాదాపు 15 మంది పైగా
గాయపడటం, మరో నలుగురికి తీవ్ర గాయాలు కావడం ప్రమాద తీవ్రతను తెలియజేస్తుంది..

@. ఈరోజు ప్రమాద స్థలాన్ని సందర్శించి ప్రమాదం ఎలా జరిగిందో తెలుసుకున్నారు.

@. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న క్షతగాత్రులను పరామర్శించారు..

@. ఈ దుర్ఘటనలో మృతి చెందిన వారి మృతదేహాలను సందర్శించి అశ్రునయనాలతో ఘనంగా నివాళులర్పించారు…

@. ఈ దుర్ఘటనలో మృతి చెందిన కుటుంబాలకు అలాగే క్షతగాత్రులైన వారికి ప్రభుత్వాన్నిధాలా అండగా ఉండి ఆదుకోవాలి..

@. ఈ దుర్ఘటన లో మృతి చెందిన వారి కుటుంబానికి ఒక్కొక్కరికి ఇరవై లక్షల రూపాయలు
చొప్పున ఎక్స్గ్రేషియా చెల్లించాలి.

@. ప్రమాదంలో తీవ్రంగా గాయపడి చికిత్స పొందుతున్న వారికి ప్రభుత్వం ఐదు లక్షల రూపాయలు వైద్య ఖర్చులకు ఆర్థిక సహాయం చేయాలి.

@. ప్రమాదంలో స్వల్ప గాయాలతో చికిత్స పొందుతున్న వారికి ఒక్కొక్కరికి లక్ష రూపాయలు చొప్పున ఆర్థిక సహకారం అందించాలి.

Related Posts

You cannot copy content of this page