మహాశివరాత్రి పురస్కరించుకొని కాంగ్రెస్ నాయకులు నీలం మధు ముదిరాజ్ సంగారెడ్డి జిల్లా వైకుంఠపురం లోని శివాలయాన్ని దర్శించుకుని అభిషేకం, అర్చనలు నిర్వహించారు. ఈ సందర్భంగా అర్చకులు నీలం మధు ముదిరాజ్ కు ఆశీర్వచనం అందజేశారు. మహాదేవుడు అందరిని సుఖ సంతోషాలతో చూడాలని దేవుని మొక్కుకున్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మహాశివరాత్రి అందరి బ్రతుకుల్లో వెలుగుల్ని ఇవ్వాలని ఆయన ఆకాంక్షించారు ఆధ్యాత్మికంగా మహాశివరాత్రికి ఒక ప్రత్యేక స్థానం ఉందని నిరలాహారముండి జాగరణ చేసే భక్తులు ఎక్కువ మంది ఉంటారని ఆయన తెలిపారు. ఈ సందర్భంగా భక్తులకు అందరికీ మహా శివరాత్రి శుభాకాంక్షలు ఆయన తెలియజేశారు.
మహాశివరాత్రి పురస్కరించుకొని కాంగ్రెస్ నాయకులు నీలం మధు ముదిరాజ్
Related Posts
తిరుమల శ్రీవారిని దర్శించుకున్న ఎమ్మెల్యే దంపతులు
SAKSHITHA NEWS తిరుమల శ్రీవారిని దర్శించుకున్న ఎమ్మెల్యే దంపతులు… SAKSHITHA NEWS
ఎలక్షన్ ఇయర్ @ 2025.. సంక్రాంతి తర్వాత జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలు
SAKSHITHA NEWS ఎలక్షన్ ఇయర్ @ 2025.. సంక్రాంతి తర్వాత జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలు..!! తెలంగాణ : ఈ ఏడాది సంక్రాంతి తరువాత మొదలయ్యే ఎన్నికల వేడి.. ఏడాది చివర వరకు కొనసాగే అవకాశమున్నది. ముందుగా జిల్లా, మండల పరిషత్, ఆ…