SAKSHITHA NEWS

మాజీ ఎమ్మెల్యే కూన శ్రీశైలం గౌడ్ నూతన సంవత్సరం సందర్భంగా శ్రీ చిత్తారమ్మ దేవిని దర్శించుకొని అమ్మవారి ఆశీస్సులు తీసుకున్నారు

అనంతరం వారు రాష్ట్ర ప్రజలు మరియు నా నియోజకవర్గ ప్రజలు సుఖశాంతులతో, ఆయురారోగ్యాలతో ఉండాలని అమ్మవారిని కోరుకున్నారు..