సర్వమతాలను సమానంగా చూస్తున్న సీఎం కెసిఆర్ సార్: వికారాబాద్ ఎమ్మెల్యే

Spread the love

CM KCR who treats all religions equally: Vikarabad MLA

సర్వమతాలను సమానంగా చూస్తున్న సీఎం కెసిఆర్ సార్: వికారాబాద్ ఎమ్మెల్యే “డాక్టర్ మెతుకు ఆనంద్”

వికారాబాద్ ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్ గారు వికారాబాద్ పట్టణంలోని నర్సింగ్ గౌలికర్ ఫంక్షన్ హల్ లో క్రిస్మస్ సంబరాల లో పాల్గొని, వికారాబాద్ పట్టణం మరియు మండలానికి చెందిన క్రిస్టియన్ సోదర, సోదరీమణులకు క్రిస్మస్ కానుకలు పంపిణీ చేశారు.

ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, అధికారులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు మరియు తదితరులు పాల్గొన్నారు.

Related Posts

You cannot copy content of this page