విద్యాశాఖపై సీఎం జగన్ సమీక్ష

Spread the love

CM Jagan’s review of education department

విద్యాశాఖపై సీఎం జగన్ సమీక్ష.. అప్‌డేట్స్‌

తాడేపల్లి

ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి, విద్యాశాఖ తీరుపై సమీక్ష నిర్వహించనున్నారు. గురువారం తన క్యాంప్‌ కార్యాలయంలో ఆయన ఈ సమీక్ష చేపట్టనున్నారు..

ఈ సమీక్ష సమావేశానికి పలువురు అధికారులు సైతం హాజరు కానున్నారు. విద్యా వ్యవస్థలోని పలు పథకాల అమలు తీరుతో పాటు రాబోయే రోజుల్లో నిర్వహించాల్సిన పలు కార్యక్రమాలపైనా కీలక ఆదేశాలు జారీ చేయనున్నారు సీఎం జగన్‌

Related Posts

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

You cannot copy content of this page