సాధారణ బదిలీలలో భాగంగా సీఐ ఆర్.రాంబాబు ఒంగోలు తాలూకా పోలీస్ స్టేషన్ కి బదిలీ

Spread the love

ప్రకాశం జిల్లా తేది:04.04.2023

సాధారణ బదిలీలలో భాగంగా సీఐ ఆర్.రాంబాబు ఒంగోలు తాలూకా పోలీస్ స్టేషన్ కి బదిలీ అయినారు. ఈ సందర్బంగా పోలీస్ స్టేషన్ లో రిపోర్ట్ చేస్తుకున్న తదుపరి ఈ రోజు జిల్లా పోలీస్ కార్యాలయంలో జిల్లా ఎస్పీ శ్రీమతి మలిక గర్గ్ ఐపీఎస్ గారిని మర్యాద పూర్వకంగా కలసి పూల మొక్కను అందించారు.

Related Posts

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

You cannot copy content of this page