ఉచిత వైద్య శిబిరానికి ముఖ్యఅతిధిగా సి.ఐ సైదులు

Spread the love

CI Syedulu was the chief guest for the free medical camp

జగద్గిరిగుట్ట పోలీస్ స్టేషన్ పరిధిలో ఆస్టర్ ప్రైమ్ హాస్పిటల్ మరియు స్మార్ట్ విజన్ ఐ హాస్పిటల్ వారు నిర్వహించిన ఉచిత వైద్య శిబిరానికి ముఖ్యఅతిధిగా సి.ఐ సైదులు హాజరై వైద్య పరీక్షలు చేయుచుకోవడం జరిగింది.

ఈ సందర్భంగా సి.ఐ మాట్లాడుతూ ప్రజలందరూ ఆరోగ్యం పట్ల అవగాహన పెంచుకుని ఇలాంటి ఉచిత వైద్య శిబిరాలను ఉపయోగించుకోవాలని అన్నారు. కార్యక్రమంలో యువనేత దొడ్ల రామకృష్ణ గౌడ్ మరియు పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.

Related Posts

You cannot copy content of this page