కోదాడ,హుజూర్ నగర్ మీ సేవ కేంద్రాల లో నే తయారీ…కోదాడ లో ఒకరు…హుజూర్ నగర్ లో మరొకరు
ఎకరానికి 3 వేలు ఇస్తే చాలు నకిలీ పట్టా బుక్ రెడీ
ఎగబడి నకిలీ పాసు బుక్ లు చేయించుకుంటున్న ప్రజలు
ఒక్కొక్కరి పేరు మీద 10 నుండి 100 లో ఎకరాల వరకు ధృవీకరణ పత్రాలు జారీ
గత బి.ఆర్.యస్ ప్రభుత్వం లో ఉన్న పెద్దలే ఈ మాఫియా కు తెరలేపింది
గుట్టు చప్పుడు కాకుండా అమాయకులను ఆసరాగా చేసుకొని నకిలీ పాసు బుక్ లు సృష్టిస్తున్న ముఠా