ప్రగతి నగర్ పోస్ట్ ఆఫీస్ ను పునరుద్ధరీకరించాలని చీఫ్ పోస్ట్ మాస్టర్ జనరల్ K ప్రకాష్

Spread the love

ప్రగతి నగర్ పోస్ట్ ఆఫీస్ ను పునరుద్ధరీకరించాలని చీఫ్ పోస్ట్ మాస్టర్ జనరల్ K ప్రకాష్ ని మరియు పోస్టు మాస్టర్ జనరల్ T.M .శ్రీలత ని కలిసి విజ్ఞప్తి చేయడమైనది, ఈ కార్య క్రమం లో 4 వ డివిజన్ కార్పొరేటర్ ఆర్ శ్రీరాములు , 25వ డివిజన్ కార్పొరేటర్ లక్ష్మి కుమారి , 6వ డివిజన్ కార్పొరేటర్ మార్త వాణి ప్రసాద్, 24 వ డివిజన్ కార్పొరేటర్ M. సుజాత , , 3 డివిజన్ కార్పొరేటర్ ఈ వెంకట్రామయ్య , 22వ డివిజన్ కార్పొరేటర్ పి మాధవి , సురేష్ పాల్గొనడం జరిగినది.

Related Posts

You cannot copy content of this page