Chief Minister's Relief Fund for medical treatment of many people in Serilingampally Constituency
శేరిలింగంపల్లి నియోజకవర్గం పరిధిలోని పలువురు వైద్య చికిత్స నిమిత్తం ముఖ్య మంత్రి సహాయ నిధికి దరఖాస్తు చేసుకొనగా (CMRF) ద్వారా మంజూరైన 3,96,000/- మూడు లక్షల తొంబై ఆరు వేల రూపాయల ఆర్థిక సహాయానికి సంబంధించిన CMRF చెక్కులను బాధిత కుటుంబాలకి మాజీ కార్పొరేటర్ మాధవరం రంగరావు తో కలిసి అందచేసిన ఎమ్మెల్యే ఆరెకపూడి గాంధీ .
ఈ సందర్భంగా ఎమ్మెల్యే గాంధీ మాట్లాడుతూ ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా మంజూరి అయిన వివరాలు ఈ క్రింది విధంగా ఉన్నాయి అని
CMRF – వివరాలు
శివ కుమార్ , చందానగర్ , 6000/-
షైక్ జాయిద్ మొహియుద్దీన్ , రాజీవ్ గృహ కల్ప ,లింగంపల్లి , 7500 /-
సాయి కృష్ణ , చందానగర్ , 43,500 /-
విమల , ఆస్బెస్టాస్ కాలనీ , కూకట్పల్లి , 8000 /-
శివ కుమార్ , శేరిలింగంపల్లి , 42,000 /-
అనంతమ్మ , శ్రీ రామ్ నగర్ , షంషీగూడ , 15,000 /-
ఆండాళమ్మ , ఫ్రెండ్స్ కాలనీ , 36,000 /-
అంజమ్మ , జగద్గిరిగుట్ట , 34,000 /-
అంజుమ్ బేగమ్ , నవభారత్ నగర్ , గుట్టల బేగంపేట్ , 19,500 /-
లలిత , వెంకటేశ్వరా నగర్ , కూకట్పల్లి , 17,500 /-
విజయ్ , కూకట్పల్లి , 57,000 /-
నాగమణి , ఎల్లమ్మబండ , కూకట్పల్లి , 19,500 /-
రమేష్ బాబు , ఖాజాగూడ , లింగంపల్లి , 12, 000 /-
మల్లేశ్వరి , ప్రశాంత్ నగర్ , కూకట్పల్లి , 60,000 /-
శాంత , దుబయ్ కాలనీ , లింగంపల్లి , 18,500 /-
మొత్తం 3,96,000 /- రూపాయలుగా మంజూరి అయినవి అని,అదేవిధంగా ప్రజాక్షేమమే ప్రభుత్వ లక్ష్యంగా తెలంగాణ ప్రభుత్వం కృషి చేస్తుందని ఎమ్మెల్యే గాంధీ పునరుద్గాటించారు . అదేవిధంగా ముఖ్యమంత్రి సహాయ నిధి నిరంతరం సేవలను అందిస్తూ ఆపదలో ఉన్న వారికి ఆపన్న హస్తంలా ఆదుకుంటున్నదని, అనారోగ్యంకు గురై ఆర్థిక స్థోమత లేక ఆసుపత్రిలో చికిత్స పొందిన నిరుపేదలకు , అభాగ్యులకు అండగా..సీఎం సహాయ నిధి ఆర్థిక భరోసా నిస్తుందని.. ఎమ్మెల్యే గాంధీ ఈ సందర్బంగా తెలియచేశారు.ఈ సందర్భంగా వైద్య చికిత్స కి సహకారం అందించిన ఎమ్మెల్యే ఆరెకపూడి గాంధీ కి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియచేస్తున్నాము అని బాధితుల కుటుంబ సభ్యులు పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ నాయకులు గొట్టిముక్కల పెద్ద భాస్కర్ రావు ,కాశినాథ్ యాదవ్, రాంచందర్ ,అంకారావు,స్వప్న మరియు తదితరులు పాల్గొన్నారు.