SAKSHITHA NEWS

వినుకొండ పట్టణంలోని సాంఘిక సంక్షేమ గిరిజన బాలికల గురుకులం పాఠశాల నందు రాష్ట్ర ముఖ్యమంత్రి YS జగన్ మోహన్ రెడ్డి” జన్మదినం సందర్భంగా విద్యార్థులతో కలిసి కేక్ కట్ చేసిన అనంతరం అన్నదాన కార్యక్రమం నిర్వహించిన వైస్సార్ సీపీ నాయకులు వినుకొండ మాజీ ఎమ్మెల్యే మక్కెన మల్లికార్జునరావు .. తదితర కౌన్సిలర్లు నాయకులు పాల్గొన్నారు