ధరఖాస్తు స్వీకారం లో పాల్గొన్న చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి, పాల్గొన్న అధికారులు

Spread the love

క్యాతన్ పల్లి మున్సిపాలిటీ 16 వ వార్డు లో జరుగుతున్న ప్రజా పాలన కార్యక్రమంలో అభయహస్తం ఆరు గ్యారంటీ ల ధరఖాస్తు స్వీకారం లో పాల్గొన్న చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి, పాల్గొన్న అధికారులు

*
సాక్షిత*మంచిర్యాల జిల్లా: చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి కామెంట్స్

కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు అయ్యాక ఆలస్యం చేయకుండా ఆరు గ్యారంటీ లను అమలు చేయాలని సీఎం రేవంత్ రెడ్డి నిర్ణయం తీసుకున్నారు
మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, రాజీవ్ ఆరోగ్య శ్రీ 10 లక్షలకు పెంపు రెండు గ్యారంటీలను అమలు చేస్తున్నాము
అయిదు లక్షల రూపాయల తో ఇందిరమ్మ ఇళ్లు కట్టుకోడానికి కాంగ్రెస్ ప్రభుత్వం హామీ ఇచ్చింది అమలు చేస్తాము

కొత్త రేషన్ కార్డులను ఖచ్చితంగా ఇస్తాము
అభయహస్తం ధరఖాస్తు అందరూ చేసుకునేల చూడాలి

చెయ్యని వారి ఇంటికి అధికారులు వెళ్లాలి ఫోన్ చేసి మాట్లాడండి
అభయ హస్తం ధరఖాస్తులను స్వీకరించిన చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి

sakshithanews

sakshithanews.com is digital media platform, which Provides Latest News Content in Telugu Language by team of experienced Professionals in the Journalism Field

Related Posts

You cannot copy content of this page