Change the dumping yard and save people’s lives
డంపింగ్ యార్డ్ మార్చండి ప్రజల ప్రాణాలు కాపాడండి
సాక్షిత : టిఆర్ఎస్ రాష్ట్ర నాయకులు గోలి శ్రీనివాస్ రెడ్డి.ఆమనగల్లు మున్సిపాలిటీ పాలకవర్గం నిర్లక్ష్య వైఖరికి నిరసనగా నిరాహార దీక్ష బి ఎస్ ఆర్ పార్టీ ఆమనగల్లు మున్సిపల్ అధ్యక్షుడు డా” నేనావత్ పత్య నాయక్ ఆధ్వర్యంలో నిరాహార దీక్ష చేపట్టడం జరిగిందిముఖ్యఅతిథిగా బిఆర్ఎస్ రాష్ట్ర నాయకులు గోలి శ్రీనివాస్ రెడ్డి పాల్గొన్నారు.ఈ సందర్భంగా వారికి బి ఆర్ ఎస్ రాష్ట్ర నాయకులు గోళి శ్రీనివాస్ రెడ్డి సంఘీభావం తెలియ చేయడం జరిగింది.ఈ డంపింగ్ యార్డ్ వల్ల గుఱ్ఱంగుట్ట (బిసి కాలనీ)వాసులు దాని నుండి వెలువడే దుర్వాసన మరియు పొగ ద్వారా తీవ్ర అనారోగ్యానికి గురి కావడం చాలాబాధాకరమని వాపోయారు.
*ఈ డంపింగ్ యార్డ్ ను వెంటనే తీసివేసి అమనగల్లు మున్సిపాలిటీ కి దూరంగా నిర్మిచాలని వారు డిమాండ్ చేశారు.ఈ కార్యక్రమంలో అమనగల్లు జడ్పీటిసి అనురాధ పత్య నాయక్, కడ్తాల జడ్పీటీసీ దశరథ్ నాయక్, సింగిల్ విండో చైర్మన్ గంప వెంకటేష్, తలకొండ పల్లి మాజీ ఎంపిపి శ్రీనివాస్ యాదవ్,
అమనగల్లు వైస్ ఎంపీపీ అనంత రెడ్డి, అమనగల్లు మార్కెట్ కమిటీ చైర్మన్ నాలపురం శ్రీనివాస్ రెడ్డి, వైస్ చైర్మన్ తోట గిరి యాదవ్,పోలేపల్లి ఎంపీటీసీ ధోనాధుల కుమార్, అమనగల్లు బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు పోనుగోటి అర్జున్ రావు,వర్కింగ్ ప్రెసిడెంట్ చుక్క నిరంజన్ గౌడ్, మాజీ బిఆర్ఎస్ అధ్యక్షుడు అప్పం శ్రీను, టిఆర్ఎస్ సీనియర్ నాయకులు తల్లోజు రామకృష్ణ, ఏoగలి రఘు,ఎంగిలి బాలకృష్ణ, గుత్తి బాలస్వామి, మైనార్టీ నాయకులు సయ్యద్ ఖలీల్, మల్లేష్ నాయక్, వస్పుల సాయిలు, వంకేశ్వరం భీమయ్య, ఆమనగల్లు మార్కెట్ కమిటీ డైరెక్టర్లు సురమల్ల సుభాష్,
చెన్నారం రమేష్ నాయక్, మున్సిపాలిటీ టిఆర్ఎస్ యూత్ వింగ్ అధ్యక్షుడు డేరంగుల వెంకటేష్, ఉపాధ్యక్షుడు పూసల భాస్కర్, మున్సిపాలిటీ ప్రధాన కార్యదర్శి ఏనుమళ్ల రమేష్, బిఆర్ఎస్ అమనగల్లు మున్సిపాలిటీ కార్యదర్శి వడ్డెమోని శివకుమార్, ఎస్టి సెల్ అధ్యక్షుడు రమేష్ నాయక్,
ఎస్సీ సెల్ అధ్యక్షుడు లండo యాదయ్య ,ఎస్సీ సెల్ వర్కింగ్ ప్రెసిడెంట్ జంతుక అల్లజి, జంతుక కిరణ్ ,కొమ్ము ప్రసాద్, యాదగిరి,రంజిత్, జంతుక పర్వతలు,జంగయ్య, గిరి,అరుణ్, శ్రీను,మద్దురి ఆనంద్, లాలయ్య,శ్రీను నాయక్, ధార యాదయ్య, పురుషోత్తo, శేఖర్ తదితరులు పాల్గొన్నారు.