కార్యకర్తకు అండగా నిలిచిన చంద్రగిరి టీడీపీ ఇంచార్జ్ పులివర్తి నాని

Spread the love

తిరుపతి జిల్లా, చంద్రగిరి…

సోషల్ మీడియా పోస్ట్ పై టిడిపి కార్యకర్త అక్రమ అరెస్ట్

కార్యకర్తకు అండగా నిలిచిన చంద్రగిరి టీడీపీ ఇంచార్జ్ పులివర్తి నాని…

చంద్రగిరి పోలీస్ స్టేషన్ వద్ద భారీ నినాదాలతో హోరెక్కితించిన తెలుగు తమ్ముళ్లు…

సోషల్ మీడియా పోస్ట్ పైన తిరుపతి జిల్లా,చంద్రగిరి మండలం నారా వారి పల్లి ఉప సర్పంచ్, చంద్రగిరి మండలం ఐటీడీపి ప్రెసిడెంట్ రాకేష్ చౌదరి అక్రమ అరెస్టుకు నిరసనగా పార్టీ కార్యకర్తలు మరియు నాయకులతో కలిసి చంద్రగిరి పోలీస్ స్టేషన్ ఎదుట ఈ ప్రభుత్వ నిరంకుశ వైఖరికి వ్యతిరేకంగా నిరసన వ్యక్తం చేయడం జరిగింది…

ఈ కార్యక్రమంలో టీడీపీ పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు…

Related Posts

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

You cannot copy content of this page