తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు అక్రమ అరెస్టుని ఖండిస్తూ గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలోని 29, 30వ డివిజన్లలో జరిగిన రిలే నిరాహార దీక్షలో పాల్గొన్న తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి, ఎన్టీఆర్ ట్రస్ట్ డైరెక్టర్, గుంటూరు పశ్చిమ నియోజకవర్గ టీడీపీ నాయకులు మన్నవ మోహన కృష్ణ . ఈ సందర్భంగా మన్నవ మోహన కృష్ణ మాట్లాడుతూ రాష్ట్రం, ప్రజల బాగు కోసమే చంద్రబాబు నిత్యం పనిచేసారు. గాంధీ మహాత్మునికి కూడా జైలు జీవితం తప్పలేదు. ఆలస్యమైనా ప్రజల మద్దతు ఉన్న అవినీతి మచ్చ లేని చంద్రబాబు ని చట్టాలే కాపాడతాయని మన్నవ మోహన కృష్ణ అన్నారు.
ప్రజల బాగు కోసమే చంద్రబాబు నిత్యం పనిచేసారు
Related Posts
కౌన్సిలర్*నర్సారెడ్డి శ్రీనివాస్ రెడ్డి కి,జన్మదిన శుభాకాంక్షలు
SAKSHITHA NEWS From : సాక్షిత ఎడిటర్ బీరం తేజో మూర్తి SAKSHITHA NEWS
ఏపీలో ఉచిత గ్యాస్ బుకింగ్ రేపు ఉ.10 గంటల నుంచి..
SAKSHITHA NEWS ఏపీలో ఉచిత గ్యాస్ బుకింగ్ రేపు ఉ.10 గంటల నుంచి.. ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో ఉచిత గ్యాస్ సిలిండర్ల బుకింగ్ ఎల్లుండి నుంచి ప్రారంభం కానుంది. ఈ నెల 29 ఉ. 10 గంటల నుంచి గ్యాస్ బుకింగ్…