కూకట్పల్లి నియోజకవర్గం అల్లాపూర్ డివిజన్ పరిధిలోని చంద్ర గార్డెన్స్

Spread the love

కూకట్పల్లి నియోజకవర్గం అల్లాపూర్ డివిజన్ పరిధిలోని చంద్ర గార్డెన్స్ లో సోమవారం కూకట్పల్లి నియోజకవర్గ అభివృద్ధి ప్రదాత హ్యాట్రిక్ ఎమ్మల్యే మాధవరం కృష్ణారావు 57వ పుట్టినరోజు సందర్బంగా కార్పొరేటర్ సబీహా గౌసుద్దీన్ మేడ్చల్ జిల్లా మైనార్టీ సెల్ అధ్యక్షులు మహమ్మద్ గౌసుద్దీన్ అధ్వర్యంలో జన్మదిన వేడుకలు ఘనంగా జరగకపోవడం జరిగింది. ఈ సందర్భంగా కార్పొరేటర్ మాట్లాడుతూ ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు పుట్టినరోజు సందర్భంగా గత మూడు నెలలుగా ఖార్డు స్వచ్ఛంద సేవా సంస్థ ద్వారా మహిళలకు ఉచితంగా శిక్షణ ఇప్పించి ఎమ్మెల్యే మహిళలకు తన సొంత నిధులతో కుట్టు మిషన్లు అందించడం జరిగింది.

అలాగే కేక్ కట్ చేసి ఎవరైతే కుట్టు మిషన్ శిక్షణ పొంది సర్టిఫికెట్లు ఇదివరకే ఇవ్వడం జరిగింది వారికి మిషన్లు కార్పొరేటర్ చేతుల మీదుగా అందించి వారందరికీ ఎమ్మెల్యే బర్త్ డే సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో డివిజన్ అధ్యక్షులు లింగాల ఐలయ్య, కోఆర్డినేటర్ వీరారెడ్డి, KKP BC సెల్ అధ్యక్షులు నాగుల సత్యం, జాహిద్ షరీఫ్ బాబా, జ్ఞానేశ్వర్, మహిళా అధ్యక్షురాలు పార్వతమ్మ, ప్రధాన కార్యదర్శి ముత్యాల దుర్గ, సన్నరాజుల లక్ష్మి, అన్ని బస్తి మరియు కాలనీల సంక్షేమ సంఘం సభ్యులు, అనుబంధ కమిటీ సభ్యులు, వార్డు సభ్యులు, ఏరియా సభా సభ్యులు, సీనియర్ నాయకులు, BRS పార్టీ బస్తీ కమిటీ సభ్యులు, సీనియర్ నాయకులు, మహిళలు, కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.
,,,,,,,,,

Related Posts

You cannot copy content of this page