*చలివేంద్రం మరియు గంజి ప్రసాదం ప్రారంభం* నగరి రిపోర్టర్ ఎక్ కె రామన్ నగరి నియోజకవర్గం నగరి మున్సిపల్ నగరి పట్టణంలో నున్న మేల్ మరువుతూర్ ఆదిపరాశక్తి ఓంశక్తి ఆలయంలో ఈ వేసవికాలం దృష్టిలో ఉంచుకుని ప్రతిసంవత్సరం వేసవిలో భక్తులకు, భాటసారులకు , గంజిప్రసాదము వేసవికాలం పూర్తి అయెంత వరకు ప్రతి రోజు 250 నుండి 300 మందికి గంజి ప్రసాదం వినియోగించబడుతుంది. వేసవికాలంలో ఆలయ భక్తుల సహకారముతో ఈకార్యక్రమం ప్రతి సంవత్సరం జరుగుతున్నది. ఆగస్టు నెల వరకు ప్రతిరోజూ ఉదయం 8.30గంటలకు ఈకార్యక్రమం నిర్వహించబడుతుంది. స్ధానిక భక్తులు సహకారంతో ఈ కార్యక్రమాన్ని ప్రతి సంవత్సరము నిర్వహిస్తు వస్తున్నాము ఆలయ నిర్వహకులు తెలిపారు. సహకరించిన ప్రముఖులకు భక్తులకు సేవకులకు దన్యవాదలు తెలియజేస్తున్నామ నీ తెలిపారు ఈకార్యక్రమంలో నియోజకవర్గ వాక్సర్ ఆషోసియోసన్ అధ్యక్షులు ,ప్రముఖ వైద్యులు డా.రామచంద్రన్ , కేనారా బ్యాంకు మేనేజర్ శ్రీనివాసులు , నగరి మున్సిపాలిటీ డిప్యూటీ ఎక్జిక్యూటివ్ ఇంజనీర్ నరేష్ బాబు, పాల్గొన్నారు. ఇలాంటి ఈ కార్యక్రమాన్ని ఈ వేసవికాలంలో నగరిలో నున్న ఉన్నటువంటి స్వచ్ఛంద సేవ సంస్థలు ఈ కార్యక్రమాన్ని చేస్తె ప్రజలకు బాగుంటుందని ఆశాభావం వ్యక్తపరిచినారు . ఈకార్యక్రమంలో ఓంశక్తి భక్తులందరు ,ఆలయ నిర్వహకులు ,ఆలయ కమిటీ సభ్యులు పాల్గొన్నారు.
చలివేంద్రం మరియు గంజి ప్రసాదం ప్రారంభం
Related Posts
ప్రేమించిన అమ్మాయినే సర్వస్వంగా భావిస్తా: విజయ్ దేవరకొండ
SAKSHITHA NEWS Mar 31, 2024, ప్రేమించిన అమ్మాయినే సర్వస్వంగా భావిస్తా: విజయ్ దేవరకొండఓ ఇంటర్వ్యూలో విజయ్ దేవరకొండ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ’’వేర్వేరు వ్యక్తులతో ప్రేమలో ఉండటం సహజమే. కానీ, ఒకే సమయంలో ఇద్దరితో ప్రేమలో ఉండటాన్ని ప్రోత్సహించను. మహిళలపై…
కనుమ రోజు శ్రీ మహాలక్ష్మ దర్శనం
SAKSHITHA NEWS కనుమ రోజు శ్రీ మహాలక్ష్మ దర్శనం కోవూరుమెయిన్ రోడ్డు ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో శ్రీ మహాలక్ష్మ దేవస్థానం నందు కనుమ పండుగ సందర్భంగా గ్రామోత్సవం జరిగింది మేళ, తాళాలతో మంగళ వాయిద్యాలతో, కోలాటంతో ప్రతి వీధిలోకి వెళ్లి భక్తులకు…