చలో చేవెళ్ల భారీ బహిరంగ సభ ను జయప్రదం చేయండి

Spread the love

ఎమ్మెల్యే ఆరెకపూడి గాంధీ

ఛలో చేవెళ్ల భారీ బహిరంగ సభ ఏప్రిల్ 13న ,మధ్యాహ్నం 2.00గంటలకు

శేరిలింగంపల్లి నియోజకవర్గ కార్పొరేటర్లకు ,బీఆర్ఎస్ పార్టీ డివిజన్ అధ్యక్షులకు,అధ్యక్షులకు, బీఆర్ఎస్ పార్టీ నాయకులకు ,కార్యకర్తలకు,వార్డ్ మెంబర్లకు,ఏరియా కమిటీ ప్రతినిధులకు,ఉద్యమకారులకు, బీఆర్ఎస్ పార్టీ అనుబంధ సంఘాల ప్రతినిధులకు ,బీఆర్ఎస్ పార్టీ శ్రేయభిలాషులకు,బీఆర్ఎస్ పార్టీ శ్రేణులకు తెలియచేయునది ఏమనగా…

, తెలంగాణా సాధకుడు,తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కెసిఆర్ ఆధ్వర్యంలో రేపు అనగా శనివారం 13న మధ్యాహ్నం 2 గంటలకు చేవెళ్ల లో జరిగే భారీ బహిరంగ సభ నిర్వహించబడును.

కావున బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, వార్డ్ మెంబర్లు, ఏరియా కమిటీ మెంబర్లు, బస్తి కమిటీ మెంబర్లు, ఉద్యమకారులు, బీఆర్ఎస్ పార్టీ అనుబంధ సంఘాల ప్రతినిధులు, బీఆర్ఎస్ పార్టీ శ్రేయోభిలాషులు, బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు పెద్ద ఎత్తున పాల్గొని భారీ బహిరంగ సభ ను విజయవంతం చేయగలరని మనవి.

మీ
ఆరెకపూడి గాంధీ
ఎమ్మెల్యే శేరిలింగంపల్లి నియోజకవర్గం*

Related Posts

You cannot copy content of this page