ఎమ్మెల్యే కె పి వివేకానంద్ ని కలిసిన కాథలిక్ ఫాథర్స్ వెల్ఫేర్ అసోసియేషన్.

Spread the love

ఎమ్మెల్యే కె పి వివేకానంద్ గారిని మర్యాదపూర్వకంగా కలిసిన కాథలిక్ ఫాథర్స్ వెల్ఫేర్ అసోసియేషన్.

కుత్బల్లాపూర్ నియోజకవర్గం కాథలిక్ ఫాథర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యులు ఈ రోజు ఎమ్మెల్యే కె పి వివేకానంద్ గారిని నివాస కార్యాలయం వద్ద మర్యాదపూర్వకంగా కలిసి ఎమ్మెల్యే గారు 100 రోజుల ప్రగతియాత్ర
దిగ్విజయంగా పూర్తిచేసిన సందర్బంగా వారికీ అభినందనలు తెలుపుతూ రానున్న ఎన్నికలో కుత్బల్లాపూర్ నియోజకవర్గ బిఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేగా బారి మెజారిటీతో హ్యాట్రిక్ విజయాన్ని సాధించాలని ప్రార్ధించారు.

ఈ కార్యక్రమంలో కుత్బల్లాపూర్ కాథలిక్ ఫాథర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ప్రెసిడెంట్ గోలమారి ప్రభాకర్ రెడ్డి, జనరల్ సెక్రటరీ సి.ఎచ్ బుచ్చయ్య, ఫాదర్స్ బెంజిమెన్, చెన్నయ్య, జోగి రెడ్డి, జోసెఫ్, రాజశేఖర్, సి.ఎచ్ జయరాజ్, మరియు సంగం పెద్దలు తదితరులు పాల్గొన్నారు

Related Posts

You cannot copy content of this page