75 కిలో మీటర్ల సైకిల్ రైడ్ పోస్టర్ ను ఆవిష్కరించిన ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు
75 కిలో మీటర్ల సైకిల్ రైడ్ పోస్టర్ ను ఆవిష్కరించిన ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు …సాక్షిత : 75వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్బంగా హైదరాబాద్ సైక్లింగ్ గ్రూప్ ఆధ్వర్యంలో ఈనెల 14వ తేదీన నిర్వహించే 75 కిలో మీటర్ల సైకిల్ రైడ్…