ఇండియా కూటమిపై మమతా బెనర్జీ సంచలన ప్రకటన

కాంగ్రెస్ తో పొత్తు లేదని తేల్చి చెప్పిన దీదీ లోక్ సభ ఎన్నికల్లో బెంగాల్ లోని 42 చోట్లా టీఎంసీ పోటీ చేస్తుందని వెల్లడి ఎన్నికల ఫలితాల తర్వాతే పొత్తుల గురించి ఆలోచిస్తామన్న దీదీ ఇండియా కూటమిలో ప్రధాన పార్టీలలో ఒకటిగా…

జయలలిత ఆభరణాలను తమిళనాడు ప్రభుత్వానికి చెందుతాయి

బెంగుళూరు ప్రత్యేక కోర్టు ఆదేశాలు ఎంత సంపాదించినా.. చివరకు తీసుకెళ్లేది ఏమీ లేదన్న విషయంతో పాటు.. మరణించిన తర్వాత కీర్తి ప్రతిష్ఠలు తప్పించి.. ఆస్తులు ఏమీ వెళ్లిపోయిన వ్యక్తి వెంట ఉండవన్న నిజం జయలలిత జీవితాన్ని చూస్తే అర్థమవుతుంది.అక్రమార్జన కేసులో దివంగత…

జోడోయాత్రలో ఉద్రిక్తతలు.. రాహుల్‌ భద్రతపై కాంగ్రెస్‌ ఆందోళన

దిల్లీ: కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీ(Rahul Gandhi) నేతృత్వంలో అస్సాంలో జరుగుతున్న భారత్‌ జోడో న్యాయ యాత్ర(Bharat Jodo Nyay Yatra)లో ఉద్రిక్త పరిస్థితులు చోటుచేసుకున్న సంగతి తెలిసిందే.. ఈ నేపథ్యంలో రాహుల్ భద్రతపై ఆ పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే(Mallikarjun…

మధురైలో జల్లికట్టు స్టేడియం ప్రారంభించిన సీఎం స్టాలిన్.

జల్లికట్టు కోసం దేశ చరిత్రలో తొలిసారిగా ప్రత్యేకంగా స్టేడియం నిర్మించిన ప్రభుత్వం.. స్టేడియంలో తొలిసారిగా పోటీలకు సిద్ధమైన ఆరువందల ఎద్దులు.. పాల్గొన్న నాలుగు వందల మంది యువకులు.

గడ్చిరోలి జిల్లాలో ఘన్ పూర్ గ్రామ సమీపంలో విషాదం..

ఘన్ పూర్ గ్రామ సమీపంలో వైనగంగా నదిలో పడవ బోల్తా, ఆరుగురు మహిళలు గల్లంతు.. ఇద్దరు మహిళల మృతదేహాలు లభ్యమయినట్లు గడ్చిరోలి ఎస్పీ నీలోత్పాల్ తెలిపారు. ప్రస్తుతం గల్లంతైన మహిళల కోసం గాలింపు చర్యలు చేపడతున్న పోలీసులు మరియు రెస్క్యూ టీమ్.…

రామ్ లల్లా విగ్రహానికి గుజరాత్ వజ్రాల వ్యాపారి

రామ్ లల్లా విగ్రహానికి గుజరాత్ వజ్రాల వ్యాపారిగ్రీన్ ల్యాబ్ డైమండ్ కంపెనీ యజమాని ముఖేష్ పటేల్ 11 కోట్ల రూపాయల విలువైనవజ్ర కిరీటాన్ని విరాళంగా ఇచ్చాడు.6కిలోల బరువున్న ఈ కిరీటం విలువైన రత్నాలతో అలంకరించబడింది.ప్రాణ ప్రతిష్ఠా కార్యక్రమంలో ఆయన కిరీటాన్ని అందజేశారు.

క‌ర్ణాట‌క‌లో పూజారుల‌కు ప్ర‌భుత్వం షాక్… 10 ఏళ్లుగా తీసుకున్న జీతం తిరిగి ఇవ్వాల‌ని నోటీస్

బెంగుళూరు:-కర్ణాటకలోని ఆలయ పూజారులకు ప్రభుత్వం షాక్ ఇచ్చింది. రాష్ట్రంలో ఆలయంలో పూజలు చేసే అర్చకులు 10 ఏళ్లుగా తీసుకున్న వేతనాన్ని తిరిగి ఇవ్వాలని అర్చకులందరికీ ప్రభుత్వం నోటీసులు జారీ చేసింది. కన్నడ పండితుడు, ప్రముఖ పూజారి హిరేమగళూరు కన్నన్ సహా పలువురికి…

అయోధ్య రామజన్మభూమి ట్రస్ట్‌కు భారీ విరాళం ప్రకటించిన ముకేశ్ అంబానీ

రూ.2.51 కోట్ల విరాళాన్ని ప్రకటించిన ముకేశ్ అంబానీ ఫ్యామిలీ అయోధ్య రామమందిర అభివృద్ధికి పవిత్ర ప్రయత్నమని వ్యాఖ్య కుటుంబ సమేతంగా ప్రాణప్రతిష్ఠ వేడుకలో పాల్గొన్న ముకేశ్ అంబానీ అయోధ్య రామజన్మభూమి ట్రస్ట్‌కు విరాళాల పర్వం కొనసాగుతోంది. బాల రాముడి ప్రాణప్రతిష్ఠ కార్యక్రమంలో…

మిజోరాం లో సైనిక విమానానికి ప్రమాదం: 8 మంది గాయాలు

మిజోరం రాజ‌ధాని ఐజ్వాల్‌లోని లెంగ్‌పుయ్ ఎయిర్‌పోర్టులో మంగ‌ళ‌వారం ఉద‌యం 10:19 గంట‌ల‌కు ప్ర‌మాదం చోటు చేసుకుంది. మ‌య‌న్మార్ నుంచి వ‌చ్చిన సైనిక విమానం ల్యాండింగ్ స‌మ‌యంలో అదుపుత‌ప్పి, ర‌న్‌వేపై స్కిడ్ అయింది. ఈ ఘ‌ట‌న‌లో ఎనిమిది మంది మ‌య‌న్మార్ సిబ్బంది గాయ‌ప‌డ్డారు.…

You cannot copy content of this page

Keerthy suresh Rashmika Mandanna SREELEELA SAMANTHA LAVANYA TRIPATHI HEROINE