సినీనటి జయప్రదకు నాన్ బెల్ వారెంట్ జారీ

ఉత్తరప్రదేశ్ :మాజీ ఎంపీ, వెటరన్ సినీ నటి జయప్రదకు మ‌రో షాక్ త‌గిలింది. ఈఎస్​ఐకి సంబంధించిన కేసులో ఇప్పటికే ఆమెకు జైలు శిక్ష పడ‌గా లేటెస్ట్ గా మరో కేసులో నాన్​ బెయిలబుల్​ వారెంట్ జారీ అయ్యింది. 2019 లోక్​సభ ఎన్నికల…

బీహార్ సీఎంగా నితీష్ కుమార్బల పరీక్ష

బీహార్ సీఎంగా నితీష్ కుమార్బల పరీక్షలో నెగ్గిన నితీష్ కుమార్ సర్కార్ నితీష్‌కు మద్దతుగా 129 ఓట్లుసభ నుంచి విపక్ష నేతల వాకౌట్

ఏపీలో పొత్తులపై అమిత్ షా ఆసక్తికర వ్యాఖ్యలు

పొత్తులపై త్వరలోనే నిర్ణయిస్తాం: అమిత్ షా ఏపీలో పొత్తులపై కొన్ని రోజుల్లోనే నిర్ణయం ఉంటుంది: అమిత్ షా ఎన్డిఏలోకి కొత్త మిత్రులు వస్తున్నారు: అమిత్ షా కుటుంబ పరంగా ప్యామిలీ ప్లానింగ్ బావుంటుంది .. కానీ రాజకీయంగా ఎంత పెద్ద కూటమి…

ఢిల్లీలో ఏమైంది..! బీజేపీతో ఎవరికి బీపీ..?

ఢిల్లీ వెళ్లిన టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు రిటర్న్ అయ్యారు. హస్తినలో అమిత్ షా, నడ్డాలతో భేటీ అయి.. అర్థరాత్రి చర్చలు జరిపిన చంద్రబాబు.. వచ్చే ఎన్నికల్లో బీజేపీతో కలిసి నడవాలన్న నిర్ణయానికి వచ్చారంటున్నారు. పొత్త ఖాయమైనప్పటికీ.. సీట్ల సర్దుబాట్లపై క్లారిటీ రావాల్సి…

న్యాయవాదులంతా తప్పనిసరిగా శిక్షణ పొందాలి: సుప్రీంకోర్టు

న్యూఢిల్లీ:-న్యాయవాదులంతా తప్పనిసరిగా శిక్షణ పొందాలని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. న్యాయమూర్తులు శిక్షణ కోసం నేషనల్ జ్యుడీషియల్ అకాడమీకి వెళ్తున్నారని, అలాంటప్పుడు న్యాయవాదులు ఎందుకు శిక్షణ పొందడం లేదు?అని ప్రశ్నించింది. గుర్తింపు పొందిన న్యాయ విశ్వవిద్యాలయం నుంచి సర్టిఫికేట్ ఉంటే తప్ప ప్రాక్టీస్ చేయడానికి…

నేటితో ముగియనున్న పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు..

చివరిరోజు అయోధ్య రామ జన్మభూమి ఆలయంపై చర్చ.. చర్చను ప్రారంభించనున్న డా. సత్యపాల్ సింగ్, డా. శ్రీకాంత్ ఏక్‌నాథ్ షిండే స్వల్పకాలిక చర్చ కింద రామాలయం, బాల రాముడి విగ్రహ ప్రాణ ప్రతిష్టపై డిబేట్ రాజ్యసభలో మధ్యాహ్నం ఇదే అంశంపై చర్చ.

NIA Raids: తమిళనాడులో ఎన్ఐఏ సోదాలు.. 25 ప్రాంతాల్లో తనిఖీలు

తమిళనాడులో ఎన్‌ఐఏ అధికారులు సోదాలు చేస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 25 ప్రాంతాల్లో సోదాలు కొనసాగుతున్నాయి. ఇవాళ తెల్లవారుజాము నుంచే ఎన్‌ఐఏ సోదాలు కొనసాగుతున్నాయి.. చెన్నై, మధురై పట్టణాలతో సహా 25 ప్రాంతాల్లో రైడ్స్ జరుగుతున్నాయి. ఎనిమిది మండలాల్లో ఎన్‌ఐఏ అధికారులు…

జైల్లోనే మహిళా ఖైదీలకు గర్భం

కోల్ క‌తా జైల్లో కస్టడీలో ఉన్న మహిళా ఖైదీలు గర్భవతులవుతున్నారని, పురుష ఉద్యోగులను జైల్లోకి రాకుండా నిషేధం విధిం చాలని కలకత్తా హైకోర్టుకు సమర్పించిన నివేదికలో అమికస్ క్యూరీ కోరింది. పశ్చిమ బెంగాల్‌లోని వివిధ జైళ్లలో సుమారు 196 మంది మహిళా…

R&B కాంట్రాక్టర్లకు బిల్లులు చెల్లించకపోవడంపై ఏపీ హైకోర్టు సీరియస్

గతంలో కోర్టు ఇచ్చిన ఆదేశాలు పట్టించుకోలేదని కోర్టు ధిక్కార పిటిషన్ వేసిన కాంట్రాక్టర్లు ఫిబ్రవరి 9లోపు బిల్లులు చెల్లించాలని, లేనట్లయితే ఆర్థిక ప్రిన్సిపల్ సెక్రటరీ రావత్ కోర్టుకు రావాలని ఆదేశాలు బిల్లులు చెల్లించకుండా రావత్ కోర్టుకు రాకపోవడం పై కోర్టు ఆగ్రహం…

You cannot copy content of this page

Keerthy suresh Rashmika Mandanna SREELEELA SAMANTHA LAVANYA TRIPATHI HEROINE