ఇసుక అక్రమ రవాణా పై ఏపీ హై కోర్టు లో విచారణ*

కృష్ణా జిల్లా చల్ల పల్లి మండలం నడకుదురు, నిమ్మగడ్డ నదీ తీర సి ఆర్ జడ్ పరిధిలో అక్రమ త్రవ్వ కాలు* జరుగుతున్నాయని ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలు విచారణ చేపట్టిన రాజ్యాంగ ధర్మాసనం*పిటీ షనర్ తరుపున అక్రమ రవాణ జరుగుతున్నట్లుగా…

సుప్రీం కోర్టు సీనియర్ న్యాయవాది కన్నుమూత

సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది, రాజ్యాంగ నిపుణుడు ఫాలి ఎస్. నారిమన్ (95) కన్ను మూశారు. ఢిల్లీలో రాత్రి ఆయన తుదిశ్వాస విడిచారు. సుప్రీంకోర్టులో న్యాయ వాదిగా 1971 నుంచి ఆయన సేవలందించారు. అదనపు సొలిసిటర్ జనరల్‌గా 1972-75 మధ్యకాలంలో పని చేశారు.…

ఆందోళన కొనసాగింపునకు రైతుల నిర్ణయం

ఢిల్లీ: కేంద్రంతో చర్చలు విఫలమైన నేపథ్యంలో ఈ నెల 21వ తేదీన ఉదయం 11 గంటలకు ఢిల్లీకి చేరుకుంటామని, శాంతియుతంగా ఆందోళన నిర్వహిస్తామని రైతు నేత శర్వాన్‌ సింగ్‌ పంథేర్‌ తెలిపారు. కేంద్ర ప్రతిపాదనను తిరస్కరించిన అనంతరం ఆయన మాట్లాడారు. తమ…

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జమ్మూలో రూ.32 వేల కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు.

అలాగే పనులను ప్రారంభించారు. ఇందులో ఆరోగ్యం, విద్య, రైలు, రోడ్లు, విమానయానం, పెట్రోలియం సహా మౌలిక సదుపాయాలకు సంబంధించిన పలు ప్రాజెక్టులు ఉన్నాయి. జమ్మూలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయా ప్రాజెక్టులను మోదీ రిమోట్ నొక్కి ప్రారంభించారు. ఆయన వెంట కేంద్రమంత్రులు…

కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీకి బెయిల్ మంజూరైంది

2018 నాటి పరువు నష్టం కేసులో రాహుల్‌కు బెయిల్ మంజూరు చేస్తూ సుల్తాన్‌పూర్‌లోని ప్రత్యేక కోర్టు తీర్పునిచ్చింది. కాగా, ఎన్నికల ప్రచార సభలో కేంద్ర హోం మంత్రి అమిత్ షాపై రాహుల్ అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారని విజయ్ మిశ్రా కోర్టులో పిటిషన్…

మార్చి 9 తర్వాత లోక్‌సభ ఎన్నికల షెడ్యూల్‌..!

దిల్లీ: సార్వత్రిక ఎన్నికల (Loksabha Elections 2024) తేదీలపై కేంద్ర ఎన్నికల సంఘం (Election Commission) కసరత్తు దాదాపు పూర్తయినట్లు తెలుస్తోంది.. లోక్‌సభ, పలు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల నిర్వహణకు ఈసీ గత కొన్ని రోజులుగా రాష్ట్రాల్లో వరుస పర్యటనలు చేస్తున్న…

ఇంగ్లండ్‌ విజయలక్ష్యం 557 పరుగులు.

రాజ్‌కోట్‌ టెస్ట్: భారత్‌ 430/4 డిక్లేర్డ్‌.. ఇంగ్లండ్‌ విజయలక్ష్యం 557 పరుగులు.. రెండో ఇన్నింగ్స్‌లో డబుల్‌ సెంచరీతో రాణించిన యశస్వి జైస్వాల్(214).. హాఫ్‌ సెంచరీలు చేసిన గిల్‌, సర్ఫరాజ్‌ ఖాన్‌ ఇంగ్లాండ్‌తో టెస్ట్‌ సిరీస్‌లో రెండు డబుల్‌ సెంచరీలు బాదిన యశస్వి…

ప్రధాన మంత్రి మోదీ మరోసారి అధికారాన్ని నిలబెట్టుకుంటారనే

దిల్లీ: ప్రధాన మంత్రి మోదీ మరోసారి అధికారాన్ని నిలబెట్టుకుంటారనే అంశంలో దేశ ప్రజలకు ఎలాంటి అనుమానం లేదని కేంద్ర హోంమంత్రి అమిత్ షా అన్నారు. దేశంలో ఉగ్రవాదం, నక్సలిజం అంత్య దశకు చేరుకున్నాయని.. వచ్చే మోదీ 3.0 ప్రభుత్వంలో అవి పూర్తిగా…

రైతు సంఘాలతో కేంద్రం మరోసారి చర్చలు

రైతు సంఘాలతో కేంద్రం మరోసారి చర్చలు పంటలకు కనీస మద్దతు ధరపై చట్టం చేయాలంటూ రైతుసంఘాలు చేపట్టిన ఆందోళనలు కొనసాగుతున్నాయి. ఢిల్లీకి బయల్దేరిన వందలాది మంది రైతులు 5 రోజులుగా పంజాబ్, హరియాణా సరిహద్దుల్లోనే ఉండిపోయారు. రైతులు ఆందోళనలు విరమించకపోవడంతో ఈరోజు…

మార్చిలో పార్లమెంట్‌ ఎన్నికల నోటిఫికేషన్

మార్చిలో పార్లమెంట్‌ ఎన్నికల నోటిఫికేషన్!! పార్లమెంట్‌ ఎన్నికలపై కీలక అప్డేట్‌ వచ్చింది. మార్చిలో లోక్ సభ ఎన్నికలకు సంబంధించిన నోటిఫికేషన్ వెలువడే ఛాన్స్‌ ఉన్నట్లు సమాచారం అందుతోంది. లోక్ సభ ఎన్నికలకు సంబంధించిన నోటిఫికేషన్ మార్చ్ 15న రాబోతున్నట్లు విశ్వసనీయ వర్గాల…

You cannot copy content of this page

Keerthy suresh Rashmika Mandanna SREELEELA SAMANTHA LAVANYA TRIPATHI HEROINE