గసగసాలు….కూరల్లో వేసుకునే వి కావు…ఈ పేరు గల వాడు విశాఖ లో మోస్ట్ వాంటెడ్ రౌడీ

గసగసాలు….కూరల్లో వేసుకునే వి కావు…ఈ పేరు గల వాడు విశాఖ లో మోస్ట్ వాంటెడ్ రౌడీ షీటర్.. గస గసాలు… మాములోడు కాదు.. పోలీసులు చెప్పిన షాకింగ్ విషయాలు విశాఖలో మోస్ట్ వాంటెడ్ రౌడీ షీటర్ అతను.. చిన్న వయసులోనే నేరాలకు…

ఇవ్వాళ APCC ఎన్నికల కమిటీ సమావేశం

ఆంధ్రరత్న భవన్ లో మధ్యాహ్నం 3 గంటలకు సమావేశం PCC చీఫ్ షర్మిలా రెడ్డి నేతృత్వంలో సమావేశం కానున్న ప్రదేశ్ ఎన్నికల కమిటీ రాబోయే ఎన్నికలకు అనుసరించాల్సిన వ్యూహాలపై చర్చ

కొవ్వూరు మండలం మద్దూరు బ్యారేజ్

కొవ్వూరు మండలం మద్దూరు బ్యారేజ్ పై పాఠశాలలకు వెళుతున్న ఐదుగురు విద్యార్థులను వెనకనుంచి ఢీకొన్న కారు ఐదుగురు విద్యార్థులు గాయాలు కొవ్వూరు ప్రభుత్వ ఆసుపత్రి కి తరిలింపు ఒక విద్యార్థి పరిస్థితి విషమంగా ఉండడంతో రాజమహేంద్రవరం ప్రభుత్వ ఆసుపత్రికి తరలింపు… పూర్తి…

YSRCP కొత్త మేనిఫెస్టో..కొత్త హామీలు వచ్చే అవకాశం..

రైతు భరోసా 15,000 నుండి 25,000 రూపాయలు ఆరోగ్యశ్రీ 10 లక్షలు నుండి 20 లక్షలు అమ్మఒడి 15,000 నుండి 20,000 వైయస్సార్ చేయూత 18,500 నుండి 20,000 పింఛన్లు 3000 నుండి 4000 ఫీజు రియింబర్స్మెంట్ 20,000నుండి 25,000 పేదలకు…

అంటువ్యాధులు ప్రభలకుండా కుట్టుదిట్టమైన చర్యలు తీసుకోండి:సిఎస్

రాష్ట్రంలో ఎక్కడా కులుషిత నీరు,పారిశుధ్యం లోపం వంటి కారణాలతో డయేరియా వంటి అంటురోగాలు ప్రభల కుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డా.కెఎస్.జవహర్ రెడ్డి అధికారులను ఆదేశించారు.ఇటీవల గుంటూరు నగరంలో ప్రబలిన డయేరియా తదనంతరం తీసుకున్నచర్యలపై వెలగపూడి రాష్ట్ర…

బడుగు, బలహీన వర్గాల సంక్షేమం, ఆరోగ్యం పట్ల పూర్తి భరోసా

బడుగు, బలహీన వర్గాల సంక్షేమం, ఆరోగ్యం పట్ల పూర్తి భరోసా కల్పిస్తున్న జగనన్న ప్రభుత్వం పలువురికి మంజూరైన సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు పంపిణీ చేసిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చిలకలూరిపేట నియోజకవర్గ సమన్వయకర్త మల్లెల రాజేష్ నాయుడు. చిలకలూరిపేట: ముఖ్యమంత్రి…

ఏపీ ఎన్నికల్లో ఒంటరిగా బరిలో దిగాలనే ఆలోచనలో బీజేపీ పార్టీ

తెలంగాణలో బీసీ సీఎం తరహా.. ఆంధ్రలో కాపు సీఎం నినాదం ఆపరేషన్ ఆంధ్రప్రదేశ్ చేపట్టిన బీజేపీ హైకమాండ్ టీడీపీ, వైసీపీలో టికెట్లు దక్కని వారిపై ఫోకస్. ఇప్పటికే బీజేపీతో టచ్‌లో 30 నుండి 40 మంది లీడర్లు.

మంగళగిరి వైసీపీ నేతలకు సీఎంఓ నుండి పిలుపు

సీఎంఓ క్యాంప్ ఆఫీస్ కి వచ్చిన ఎమ్మెల్యే ఆర్కే, ఎమ్మెల్సీ మురుగుడు హనుమంతరావు, గంజి చిరంజీవి, కాండ్రు కమల…. మంగళగిరి వైసిపి ఎమ్మెల్యే అభ్యర్థి గా మాజీ ఎమ్మెల్యే కాండ్రు కమల కూతురు, మాజీ మంత్రి మురుగుడు హనుమంతరావు కోడలు లావణ్య..

You cannot copy content of this page

Keerthy suresh Rashmika Mandanna SREELEELA SAMANTHA LAVANYA TRIPATHI HEROINE