వైసిపి పాలనలో పేదలకు అగచాట్లు
వైసిపి పాలనలో పేదలకు అగచాట్లు ఎన్.ఎస్.పి కాలనీ వాసులకు న్యాయం చేయాలి-నరసరావుపేట నియోజకవర్గ టీడీపీ ఇన్-ఛార్జ్ డా౹౹చదలవాడ అరవింద బాబు వైసీపీ ప్రభుత్వంలో పేదలకు తీరని అన్యాయం జరుగుతుందని నరసరావుపేట నియోజకవర్గ టీడీపీ ఇన్-ఛార్జ్ డా౹౹చదలవాడ అరవింద బాబు విమర్శించారు.స్థానిక లింగంగుంట…