జనసేన యువ నాయకులు మండలనేని చరణ్‌తేజ సంక్రాంతి శుభాకాంక్షలు
జనసేన యువ నాయకులు మండలనేని చరణ్‌తేజ సంక్రాంతి శుభాకాంక్షలుచిలకలూరిపేట:పాడిపంటలు, సుఖశాంతులతో ప్రజలు తులతూగాలని జనసేన పార్టీ యువనాయకులు మండలనేని చరణ్‌తేజ కాంక్షించారు. నియోజకవర్గ ప్రజలకు, జనసైనికులకు ఆయన సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ పండుగలు మన వారసత్వ…