శ్రీశైలం ఘాట్ లో బస్సు బోల్తా

Spread the love

శ్రీశైలం ఘాట్ లో బస్సు బోల్తా …
ప్రకాశం జిల్లా : పెద్ద దోర్నాల – శ్రీశైలం నల్లమల ఘాట్ రోడ్ లోని చిన్నారుట్ల సమీపంలో గల దయ్యాల మలుపు వద్ద ఓ ప్రైవేట్ బస్సు బోల్తా…!!
20 మందికి పైగా గాయాలు..!!
వీరంతా మల్లన్న దర్శనార్థమై శ్రీశైలం వెళ్తుండగా ఈ ప్రమాదం…!!
సమాచారం అందుకున్న దోర్నాల పోలీసులు, 108 సిబ్బంది గాయపడిన వారిని శ్రీశైలం ప్రాజెక్టు ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు…!!

Related Posts

You cannot copy content of this page