మార్కాపురం శివాజీ నగర్ మూడవ లైన్ లోని ఓ ఇంట్లో చోరి

Spread the love

ప్రకాశం జిల్లా మార్కాపురం శివాజీ నగర్ మూడవ లైన్ లోని ఓ ఇంట్లో ఎవరు లేని సమయంలో చోరి…ఇంటి తాళం పగలకొట్టి, బీరువా తాళలు తీసి 27 తులాల బంగారు ఆభరణాలు 6 వేల రూపాయలు నగదు ను అపహరించుకు వెళ్ళిన దుండగులు
కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న పట్టణ పోలీసులు.

Related Posts

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

You cannot copy content of this page