కుత్బుల్లాపూర్ లోని ఎమ్మెల్యే నివాస కార్యాలయం వద్ద 125 – గాజులరామారం డివిజన్ బిఆర్ఎస్ మహిళా విభాగం ఆధ్వర్యంలో రూపొందించిన నూతన సంవత్సర క్యాలెండర్ ను ఎమ్మెల్యే కేపీ.వివేకానంద ఆవిష్కరించారు.
ఈ కార్యక్రమంలో గాజుల రామారం డివిజన్ బిఆర్ఎస్ సీనియర్ కస్తూరి బాలరాజు, మహిళా విభాగం అధ్యక్షురాలు సంధ్యారెడ్డి, మంజుల, కుర్షిదా బేగం, మామి, ఊర్మిళ, దుర్గ, రమ తదితరులు పాల్గొన్నారు.