: కుత్బుల్లాపూర్ నియోజకవర్గం BRS పార్టీ MLA అభ్యర్థి కేపీ.వివేకానంద కి మద్దతుగా దుండిగల్ మున్సిపాలిటీ భౌరంపేట్ లోని అక్షయ డవలప్పెర్స్ MS హోమ్స్ , DJS హోమ్స్ కాలనీ అధ్యక్షులు మరియు సభ్యులతో భౌరంపేట్ కౌన్సిలర్ నర్సారెడ్డి శ్రీనివాస్ రెడ్డి సమావేశమయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ BRS పార్టీ అభ్యర్థి MLA కేపీ.వివేకానంద ఈ సారి గెలిచి హ్యాట్రిక్ కొట్టడం ఖాయం అని తెలిపారు. ప్రతీ ఒక్కరూ కూడా MLA కేపీ.వివేకానంద కి ఓటు వేసి భారీ మెజారిటీతో గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో కాలనీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.
హ్యాట్రిక్ ప్రభుత్వం గా BRS పార్టీ చరిత్ర సృష్టించడం ఖాయం..
Related Posts
ఆకుల సతీష్ ఎమ్మెల్యే మల్లారెడ్డి పైన చర్యలు తీసుకోండి అంటూ తహసీల్దార్ కు ఫిర్యాదు
SAKSHITHA NEWS ఆకుల సతీష్ ఎమ్మెల్యే మల్లారెడ్డి పైన చర్యలు తీసుకోండి అంటూ తహసీల్దార్ కు ఫిర్యాదు మల్లన్న గిదేంది.. సర్వే నెంబర్ 166,167, సూరారం కుత్బుల్లాపూర్ మండలంలో CMR స్కూల్ ఆవరణంలో ప్రభుత్వ భూమి 1.03 ఎకరాల ప్రభుత్వ భూమి…
కరెంట్ షాక్ తో సంఘటన స్థలంలోనే మృతి చెందిన వ్యక్తి
SAKSHITHA NEWS కుత్బుల్లాపూర్ దుండిగల్ పోలీస్ స్టేషన్ పరిధి kvr లే అవుట్ కాలని లో నిర్మిస్తున్న కమాన్(దర్వాజ) వల్ల ఓ కార్మికుడికి విద్యుతాఘాదం. కరెంట్ షాక్ తో సంఘటన స్థలంలోనే మృతి చెందిన వ్యక్తి. గుట్టు చప్పుడు కాకుండా మృతదేహాన్ని…