గణపతి నవరాత్రి ఉత్సవాల్లో పాల్గొన్న బీఅర్ఎస్ నేత, కౌన్సిలర్ శంభీపూర్ కృష్ణ

Spread the love

*గణపతి నవరాత్రి ఉత్సవాలను పురస్కరించుకొని కుత్బుల్లాపూర్ నియోజకవర్గం దుండిగల్ మునిసిపల్ పరిధిలోని బౌరంపేటలో సీనియర్ నాయకులు ధర్మారెడ్డి ఏర్పాటు చేసిన గణనాథునీ దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించిన కుత్బుల్లాపూర్ నియోజకవర్గం బీఅర్ఎస్ పార్టీ నేత, కౌన్సిలర్ శంభీపూర్ క్రిష్ణ .. ఈ సందర్భంగా నిర్వహించిన అన్నదాన కార్యక్రమాని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో పాక్స్ డైరెక్టర్ అర్కల జీతయ్య, మునిసిపల్ వైస్ ప్రెసిడెంట్ శామీర్ పేట రంగయ్య, సీనియర్ నాయకులు క్రిష్ణ రెడ్డి, పోలీస్ గోవింద్ రెడ్డి, గ్రామస్థులు, తదితరులు పాల్గొన్నారు…*

Related Posts

You cannot copy content of this page