బి.ఆర్.ఎస్ కార్మిక విభాగం తెలంగాణ ఐకేపీ, వి.ఓ.ఏ ఉద్యోగుల సంఘ0 క్యాలెండర్

Spread the love


BRS labor department Telangana IKP, VOA employees union calendar

సాక్షిత ; బి.ఆర్.ఎస్ కార్మిక విభాగం తెలంగాణ ఐకేపీ, వి.ఓ.ఏ ఉద్యోగుల సంఘ0 క్యాలెండర్ ఆవిష్కరించిన మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు

తెలంగాణ గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ అనుబంధ ఐకేపీ, వి.ఓ.ఏ ఉద్యోగుల సంఘం క్యాలెండర్ 2023ను నేడు పర్వతగిరి మంత్రి నివాసంలో *రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి మరియు గ్రామీణ నీటి సరఫరా శాఖల మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు * ఆవిష్కరించారు.

ఐకేపీ, వి.ఓ.ఏ లు మరింత చురుకుగా పని చేయాలని, ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లాలని సూచించారు.

ఈ కార్యక్రమంలో భారత రాష్ట్ర సమితి కార్మిక విభాగం అధ్యక్షులు రూప్ సింగ్, సంఘం అధ్యక్షురాలు మాధవి, ప్రధాన కార్యదర్శి మచ్చెందర్, కోశాధికారి తిరుపతి, సంఘం ప్రతినిధులు పాల్గొన్నారు.

Print Friendly, PDF & Email

You cannot copy content of this page