సాక్షిత : బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ బండి సంజయ్ కుమార్ పేట్ బషీరాబాద్ లోని జవహర్ లాల్ నెహ్రూ జర్నలిస్ట్ హౌజింగ్ సొసైటీ (JNJMACHS) స్థలాన్ని మాజీ ఎమ్మెల్యే కూన శ్రీశైలం గౌడ్ , మాజీ ఎమ్మెల్సీ రాంచందర్ రావ్ తో కలిసి సందర్శించారు. తమకు కేటాయించిన స్థలాన్ని బండి సంజయ్ కి, కూన శ్రీశైలం గౌడ్ కి చూపించిన జర్నలిస్టులు, ప్రభుత్వం ఆ స్థలాన్ని అప్పగించక పోవడంతో జరుగుతున్న ఆక్రమణలను చూపించారు.ఆ స్థలాన్ని కలియదిరిగిన బండి సంజయ్ , కూన శ్రీశైలం గౌడ్ అక్కడే ఉన్న కట్ట మైసమ్మ అమ్మ వారి ఆలయాన్ని దర్శించుకున్నారు.అనంతరం బండి సంజయ్ మాజీ ఎమ్మెల్యే కూన శ్రీశైలం గౌడ్, మాజీ ఎమ్మెల్సీ రామచంద్ర రావు తో కలిసి మీడియాతో మాట్లాడారు. ఈ కార్యక్రమంలో బిజెపి జిల్లా అధ్యక్షులు పన్నాల హరీష్ రెడ్డి, పటోళ్ల విక్రం రెడ్డి, బిజెపి అసెంబ్లీ కన్వీనర్ బుచ్చిరెడ్డి తదితర నేతలు, జర్నలిస్టులు పాల్గొన్నారు
పేట్ బషీరాబాద్ లోని జర్నలిస్ట్ హౌసింగ్ సొసైటీ స్థలాన్ని మాజీ ఎమ్మెల్యే కూన శ్రీశైలం గౌడ్ తో కలిసి పరిశీలించిన బీజేపి రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్
Related Posts
వివాహ వేడుకల్లో పాల్గొన్న కుత్బుల్లాపూర్ నియోజకవర్గ బీఆర్ఎస్ నేత శంభీపూర్ క్రిష్ణ
SAKSHITHA NEWS వివాహ వేడుకల్లో పాల్గొన్న కుత్బుల్లాపూర్ నియోజకవర్గ బీఆర్ఎస్ నేత శంభీపూర్ క్రిష్ణ … పటాన్ చెరువు నియోజకవర్గం గుమ్మడిదలలోని యంపిఆర్ఆర్ గార్డెన్స్ లో దుండిగల్ మున్సిపాలిటీ మల్లంపేట్ 23వ కౌన్సిలర్ మాదాస్ వెంకటేశ్ కుమారుడు మాదాస్ ఆదిత్య వివాహ…
కారు అదుపుతప్పి చెరువులోకి
SAKSHITHA NEWS వరంగల్ జిల్లా: నర్సంపేట పట్టణంలోనీ మదన్నపేట కట్ట మీదుగా వెళ్తున్న కారు అదుపుతప్పి చెరువులోకి వెళ్ళింది. కారు తో పాటు డ్రైవర్ కూడా గల్లంతయ్యాడు. గజఈత గాళ్ళ సహాయంతో పోలీసులు వెతికే పనిలో పడ్డారు. SAKSHITHA NEWS