బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు, మేడ్చల్ కోర్టు ప్రభుత్వ న్యాయవాది కమలాకర్ కి పుట్టిన రోజు

Spread the love

Birthday of senior BRS leader, medical court government advocate Kamalakar

బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు, మేడ్చల్ కోర్టు ప్రభుత్వ న్యాయవాది కమలాకర్ కి పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపిన ఎమ్మెల్యే కె.పి.వివేకానంద్ .

కుత్బుల్లాపూర్ నియోజకవర్గం పరిధిలోని గాజులరామారం 125 డివిజన్ కు చెందిన బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకుడు మేడ్చల్ జిల్లా ప్రభుత్వ న్యాయవాది కమలాకర్ తన పుట్టినరోజు సందర్భంగా ఎమ్మెల్యే కె.పి. వివేకానంద్ ని తన నివాసం వద్ద మర్యాదపూర్వకంగా కలిశారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే కమలాకర్ కి శాలువాతో ఘనంగా సన్మానించి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ నియోజకవర్గ యూత్ అధ్యక్షులు,డివిజన్ అధ్యక్షులు,మాజీ ప్రజాప్రతినిధులు, సీనియర్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.

Related Posts

You cannot copy content of this page