ఎమ్మెల్సీ నవీన్ రావు పుట్టినరోజు సందర్భంగా వారి నివాసంలో ఎమ్మెల్సీ ని మర్యాదపూర్వకంగా కలిసి శాలువాతో సన్మానించి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసిన కుత్బుల్లాపూర్ నియోజకవర్గ BRS పార్టీ సీనియర్ నాయకులు కొలన్ శ్రీనివాస్ రెడ్డి మరియు భౌరంపేట్ కౌన్సిలర్ నర్సారెడ్డి శ్రీనివాస్ రెడ్డి . ఈ కార్యక్రమంలో P. కరుణాకర్ రెడ్డి , రమేష్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
ఎమ్మెల్సీ నవీన్ రావు పుట్టినరోజు
Related Posts
నకిరేకల్ పట్టణంలోని బైపాస్ రోడ్డు నందు
SAKSHITHA NEWS నకిరేకల్ పట్టణంలోని బైపాస్ రోడ్డు నందు కందాల మహేందర్ రెడ్డి నూతనంగా ఏర్పాటు చేసిన శ్రీ దుర్గ విలాస్ హోటల్ ను ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొని శుభాకాంక్షలు తెలియజేసిన., నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం SAKSHITHA NEWS
నకిరేకల్ మండల మార్కెట్ కమిటీ చైర్మన్
SAKSHITHA NEWS నల్లగొండ జిల్లా :- నకిరేకల్ మండల మార్కెట్ కమిటీ చైర్మన్ గా నూతనంగా నియామకమైన గుత్తా మంజుల-మాధవ్ రెడ్డి ని, డైరెక్టర్ లను సన్మానించి శుభాకాంక్షలు తెలియజేసిన., నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం SAKSHITHA NEWS