ఆసక్తిగా సాగిన సైలెంట్ అర్మ్స్ డ్రిల్ల్

Spread the love

ఆసక్తిగా సాగిన సైలెంట్ అర్మ్స్ డ్రిల్ల్

తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాలను పురస్కరించుకొని ఈ రోజు పోలీసు సురక్ష దినోత్సవం లో భాగంగా  సైబరాబాద్  సీపీ శ్రీ స్టీఫెన్ రవీంద్ర,IPS., గారి ఆదేశాలతో AMB Mall Main Atrium లో స్పెషల్ పోలీస్ టీం తో Silent Arms Drill నిర్వహించడం జరిగింది.

50 మంది సిబ్బందితో నిర్వహించిన ఈ డ్రిల్ల్ ఆద్యంతం ఆసక్తిగా  సాగింది.

డ్రిల్ల్ లో  స్పెషల్ పోలీస్ టీం చేసిన అర్మ్స్ డ్రిల్ల్  ప్రజలను అబ్బుర  పరిచాయి.

ఈ కార్యక్రమంలో CSW ADCP వెంకట్ రెడ్డి, స్పెషల్ టీం ఇన్ చార్జ్  ఇన్స్ స్పెక్టర్ సిద్దార్థ్ నాయక్, గచ్చిబౌలి ఎస్ఐ  సురేందర్ రెడ్డి, RI అరుణ్ కుమార్, ఇతర పొలిసు సిబ్బంది పాల్గొన్నారు

Related Posts

You cannot copy content of this page