124 డివిజన్ తెరాస మహిళా నాయకురాలు శ్రీమతి శిరీష సత్తూర్ జన్మదినం సందర్భగా శేరిలింగంపల్లి ఎమ్మెల్యే ఆరేకపుడి గాంధి నివాసం లో కేక్ కటింగ్ చేసి వైభవం గా జరిగింది. శ్రీమతి శిరీష సత్తూర్ 40వ జన్మదినం సందర్భంగా అరెకపుడి గాంధీ సమక్షం లో 40 మంది పేద పిల్లల కు బట్టలు పంచడం జరిగింది. ఈ కార్యక్రమంలో 124 డివిజన్ కార్పొరేటర్ దొడ్ల వెంకటేష్ గౌడ్ , మియాపూర్ కార్పొరేటర్ ఉప్పలపాటి శ్రీకాంత్ , రామకృష్ణ గౌడ్,124 డివిజన్ మహిళా అధ్యక్షురాలు రాజ్యలక్ష్మి, అధ్యక్షులు అనిల్ రెడ్డి, కాశీనాధ్ యాదవ్ , లావణ్య, స్వరూప, ప్రీతి, తెరాస మహిళా నాయకులు, తెరాసా నాయకులు తదితరులు పాల్గొ్నారు.
మహిళా నాయకురాలు శిరీష సత్తూర్ జన్మదినం
Related Posts
తెలంగాణలో కాంగ్రెస్ పార్టీని చంపేయాలని చూస్తున్నారా?
SAKSHITHA NEWS తెలంగాణలో కాంగ్రెస్ పార్టీని చంపేయాలని చూస్తున్నారా? ఏఐసీసీ నేతలపై జగ్గారెడ్డి ఫైర్ అధికారంలో ఉన్న పార్టీ ఉండేది ఇలాగేనా? ఇంచార్జీలు పార్టీని చంపేయాలని చూస్తున్నారు ఇంతకు ఏఐసీసీ కార్యదర్శులు ఉన్నారా? వేరే రాష్ట్రం వెళ్ళిపోయారా? దీపాదాస్ మున్షీ ఉందా?…
పిల్లలకు సరైన ఫుడ్ పెట్టండి.. మంత్రి సీతక్క ఆగ్రహం
SAKSHITHA NEWS పిల్లలకు సరైన ఫుడ్ పెట్టండి.. మంత్రి సీతక్క ఆగ్రహం నాణ్యత లేని సరుకులు సప్లై చేసే కాంట్రాక్టర్లకు నోటీసువ్వాలని మంత్రి సీతక్క ఆదేశాలు అంగన్వాడీ చిన్నారులకు సరఫరా చేసే బాలామృతం ముడి సరుకుల్లో నాణ్యత లోపాన్ని సహించం నాసి…