బిగ్ బ్రేకింగ్ న్యూస్ పరకాల నియోజకవర్గం 16వ డివిజన్ కీర్తి నగర్,

Spread the love

బిగ్ బ్రేకింగ్ న్యూస్ పరకాల నియోజకవర్గం 16వ డివిజన్ కీర్తి నగర్,జాన్ పాక గ్రామాలల్లో వివిధ పార్టీకి భారీ షాక్..

పరకాల నియోజకవర్గం 16వ డివిజన్ కీర్తి నగర్,జాన్ పాక గ్రామాలకు చెందిన వివిధ పార్టీ నాయకులు,కార్యకర్తలు ఆ పార్టీకి రాజీనామా చేసి కాంగ్రెస్ పార్టీలోకి చేరడం జరిగింది. వారికి పార్టీ కండువా కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించిన..

వరంగల్ పార్లమెంట్ ఇంచార్జ్ మరియు పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్ రెడ్డి

ఈ సందర్భంగా పార్టీలో చేరిన నాయకులు మాట్లాడుతూ. ముఖ్య మంత్రి రేవంత్ రెడ్డి ప్రజాపాలన ప్రజా ప్రభుత్వం చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలకు ఆకర్షితులై కాంగ్రెస్ పార్టీలోకి చేరడం జరిగింది, కేంద్రంలో రాహుల్ గాంధీ తోనే ఈ దేశం ప్రజాస్వామ్యం రక్షించబడుతుందనే నమ్మకంతోనే సంపూర్ణ మద్దతుగా కాంగ్రెస్ పార్టీలోకి చేరడం జరిగింది,వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గెలిపించాలనే లక్ష్యంతోనే పార్టీలోకి చేరడం జరిగిందని వారు అన్నారు..

కాంగ్రెస్ పార్టీలో చేరిన కీర్తి నగర్ నాయకులు,కార్యకర్తలు :-వీరమల్లు అయ్యగారు,శ్రీనివాస చారి అయ్యగారు,మధుసూదనాచారి,వెంకటేష్,అవధూత శ్రీనివాస్,యాకయ్య,బి.రమేష్, బిక్షపతి,ఎం.డి బాబు,మెరుగు వెంకటరత్నం,ఎం.డి మిన్హాజుద్దీన్, ఎండి అజిత్ ఎండి నజీర్ ఎండి అక్బర్ పి అరుణ్ సముద్రాల సంతోష్ శ్రీనివాస్ జాషుల కిరణ్ అజీమ్,వాజిద్ ఉన్నారు..

కాంగ్రెస్ పార్టీలో చేరిన జాన్ పాక నాయకులు,కార్యకర్తలు :-బిఆర్ఎస్ పార్టీ గ్రామ అధ్యక్షులు సోహల్,జనరల్ సెక్రెటరీ బొంత వెంకన్న,బిజెపి విలేజ్ ప్రెసిడెంట్ ఆలకుంట్ల జయ,గోపాల్,అనుముల నాగరాజు,మోహన్ రెడ్డి,పురాల కుమార్,పగిడి పాల రాజు,నకట్టు సమ్మయ్య,కందిక అశోక్,ఆలకుంట్ల కార్తీక్,కొమ్మ రాజుల రాజు ఉన్నారు..

ఈ కార్యక్రమం లో టీపీసీసీ ప్రచార కమిటీ రాష్ట్ర కో-ఆర్డినేటర్ గాదె దయాకర్,16వ డివిజన్ అధ్యక్షులు దుపాకి సంతోష్ కుమార్,కాంటెస్టెడ్ కార్పొరేటర్ ఆఫ్రీన్ జనపాక గ్రామ అధ్యక్షులు జాని,కీర్తినగర్ గ్రామ అద్యక్షులు షైక్ హుజూర్,యూత్ అద్యక్షులు అజీమ్,ముజాహీద్,నవాజ్ మరియు కార్యకర్తలు పెద్దలు పాల్గొన్నారు….

Print Friendly, PDF & Email

Related Posts

You cannot copy content of this page