మాదారం గ్రామంలో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్న పటాన్చెరువు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి చాకలి ఐలమ్మ విగ్రహానికి భూమి పూజ చేయడం జరిగింది అదేవిధంగా చత్రపతి శివాజీ విగ్రహానికి భూమి పూజ చేయడం జరిగింది దువగుంట గ్రామంలో గాంధీ విగ్రహానికి భూమి పూజ చేయడం జరిగింది అదేవిధంగా గ్రామ ముఖద్వారం భూమి పూజ చేయడం నటరాజ్ యువజన సంఘం భవనానికి భూమి పూజ చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో జిల్లా పరిషత్ వైస్ చైర్మన్ కుంచాల ప్రభాకర్ గ్రామ సర్పంచ్ సరిత సురేందర్ గౌడ్ వివిధ గ్రామాల సర్పంచులు ఎంపీటీసీలు కో ఆప్షన్ నెంబర్స్ కోపరేటివ్ డైరెక్టర్లు ఉప సర్పంచులు గ్రామపంచాయతీ పాలకవర్గం రజక సంఘం నాయకులు వివిధ యువజన సంఘాల నాయకులు మరియు గ్రామ ప్రజలు పాల్గొని విజయవంతం చేయడం జరిగింది
మహిపాల్ రెడ్డి చాకలి ఐలమ్మ విగ్రహాo
Related Posts
హైదర్ నగర్ డివిజన్ పరిధిలోని సమత నగర్, జలవాయ్ విహార్
SAKSHITHA NEWS హైదర్ నగర్ డివిజన్ పరిధిలోని సమత నగర్, జలవాయ్ విహార్, భాగ్య నగర్ కాలనీలలో రూ.64 లక్షల రూపాయల అంచనావ్యయం తో నూతనంగా చేపట్టబోయే సీసీ రోడ్ల నిర్మాణం పనులకు కార్పొరేటర్ నార్నె శ్రీనివాసరావు తో కలిసి ముఖ్యఅతిథిగా…
ఈ మహానుభావుడు ఎవరు పేరు చెబితే వాళ్ళు మటాష్
SAKSHITHA NEWS ఈ మహానుభావుడు ఎవరు పేరు చెబితే వాళ్ళు మటాష్ ప్రముఖ జ్యోతిష్యుడు వేణు మరోసారి వార్తల్లో నిలిచారు. సినీ, రాజకీయ ప్రముఖుల జాతకాలు చెబుతూ వేణు స్వామి రెండు తెలుగు రాష్ట్రాల్లో బాగానే ఫేమస్ అయ్యారు. అయితే ఆయన…