భారతీయ జనతా పార్టీ నిరసన తెలపడం జరిగింది ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి

SAKSHITHA NEWS

Bharatiya Janata Party protested against this programme

భారతీయ జనతా పార్టీ *జమ్మికుంట పట్టణ శాఖ *ఆధ్వర్యంలో నల్ల బ్యాడ్జీలతో * నిరసన తెలపడం *జరిగింది *ఈ కార్యక్రమాన్ని *ఉద్దేశించి *జమ్మికుంట *పట్టణ బిజెపి అధ్యక్షులు *జీడి మల్లేష్ గారు మాట్లాడుతూ కేసీఆర్ తాను మునుగోడులో ఓటమి జీర్ణించుకోలేక ఎమ్మెల్యేలను మంత్రులను మొన్న ప్రచారం ముగిసిన నాటి నుంచి ఇప్పటివరకు ఎమ్మెల్సీలను మంత్రులను ఇక్కడే ఉంచి బిజెపి నాయకులను బెదిరిస్తూ దాడి చేయించడం జరుగుతున్నది దీని ప్రజలు గమనిస్తున్నారు ఇది తెలిసిన వెంటనే భారతీయ జనతా పార్టీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు కరీంనగర్ పార్లమెంట్ ఎంపీ బండి సంజయ్ కుమార్ గారు హైదరాబాద్ నుండి బయలుదేరి మునుగోడు అబ్దుల్లాపూర్ మెట్ వద్ద బలవంతంగా పోలీసులు అరెస్టు చేయడం జరిగినది ప్రజాస్వామ్యాన్ని అవహేళన చేయడానికి ప్రజలు తీవ్రంగా ఖండిస్తు రానున్న 2023లో టిఆర్ఎస్ పార్టీ పతనం ఖాయమని అదేవిధంగా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలం గానీ నాయకులను గాని నువ్వు ఎంత ప్రలోభాలను గురి చేసిన మునుగోడులో భారతీయ జనతా పార్టీ అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గారిని ప్రజలు అత్యంత మెజార్టీతో గెలిపిస్తున్నారని ఎన్ని సర్వేలు నిర్వహించిన టిఆర్ఎస్ ఓటమి బిజెపి గెలుపు ఖాయమని తెలిసిన వెంటనే కేసీఆర్ గారు ఈ ఇటు వాటికి చిల్లర రాజకీయాలు చేయడం జరుగుతున్నది దీని తీవ్రంగా ఖండిస్తున్నాం

కార్యక్రమములో
జీడి మల్లేష్ ,పల్లపు రవి, ఠాగూర్ రాజేష్ , మోతే స్వామి, ఇటుకల సరూప ,కైలాస కోటి గణేష్ ,మోడం రాజు, ఠాగూర్ రాజేష్, గర్రెపల్లి నిరుప రాణి, బూరుగుపల్లి రామ్, ఇల్లందుల శ్రీనివాస్, గట్టు రాకేష్, నాగపూర్ విజయ్, ముకుంద సుధాకర్, కుంభాల వెంకటరాజు, కేశవ సరూప, రేవెల్లి వెంకటస్వామి, రెడ్డి సాగర్ ,గురుకుంట్ల రవి,
తదితరులు పాల్గొన్నారు


SAKSHITHA NEWS

SAKSHITHA NEWS

Related Posts

ప్రేమించిన అమ్మాయినే సర్వస్వంగా భావిస్తా: విజయ్ దేవరకొండ

SAKSHITHA NEWS

SAKSHITHA NEWSMar 31, 2024, ప్రేమించిన అమ్మాయినే సర్వస్వంగా భావిస్తా: విజయ్ దేవరకొండఓ ఇంటర్వ్యూలో విజయ్‌ దేవరకొండ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ’’వేర్వేరు వ్యక్తులతో ప్రేమలో ఉండటం సహజమే. కానీ, ఒకే సమయంలో ఇద్దరితో ప్రేమలో ఉండటాన్ని ప్రోత్సహించను. మహిళలపై నాకు…


SAKSHITHA NEWS

కనుమ రోజు శ్రీ మహాలక్ష్మ దర్శనం

SAKSHITHA NEWS

SAKSHITHA NEWSకనుమ రోజు శ్రీ మహాలక్ష్మ దర్శనం కోవూరుమెయిన్ రోడ్డు ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో శ్రీ మహాలక్ష్మ దేవస్థానం నందు కనుమ పండుగ సందర్భంగా గ్రామోత్సవం జరిగింది మేళ, తాళాలతో మంగళ వాయిద్యాలతో, కోలాటంతో ప్రతి వీధిలోకి వెళ్లి భక్తులకు దర్శనం…


SAKSHITHA NEWS

You Missed

appeal అల్లూరి విగ్రహం తిరుపతిలో ప్రతిష్టించాలని విజ్ఞప్తి

appeal అల్లూరి విగ్రహం తిరుపతిలో ప్రతిష్టించాలని విజ్ఞప్తి

alluri అల్లూరి జీవితం అందరికి ఆదర్శ ప్రాయం : కమిషనర్ అదితిసింగ్ ఐఏఎస్

alluri అల్లూరి జీవితం అందరికి ఆదర్శ ప్రాయం : కమిషనర్ అదితిసింగ్ ఐఏఎస్

tirupati మార్కెట్, పార్కింగ్ స్థలాలకు టెండర్లు స్వీకరణ : కమిషనర్ అదితిసింగ్ ఐఏఎస్

tirupati మార్కెట్, పార్కింగ్ స్థలాలకు టెండర్లు స్వీకరణ : కమిషనర్ అదితిసింగ్ ఐఏఎస్

sri chakra శ్రీ చక్ర అమ్మవారి ఆలయానికి భక్తులు తాకిడి

sri chakra శ్రీ చక్ర అమ్మవారి ఆలయానికి భక్తులు తాకిడి

govt ప్రభుత్వ బాలికల పాఠశాలను హోం మంత్రి అనిత తనిఖీలు..

govt ప్రభుత్వ బాలికల పాఠశాలను హోం మంత్రి అనిత తనిఖీలు..

visakhapatnam విశాఖలో భారీ గంజాయి పెట్టివేత

visakhapatnam విశాఖలో భారీ గంజాయి పెట్టివేత

You cannot copy content of this page