సాక్షిత : ఏఐసీసీ అగ్రనేత రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్ర కొనసాగింపుగా,హథ్ సే హథ్ జోడో అభియాన్ యాత్ర మద్దతుగా,అఖిల భారత కాంగ్రెస్ కమిటీ ఆదేశాల మేరకు, తెలంగాణ కాంగ్రెస్ శాసనసభ పక్ష నేత
భట్టి విక్రమార్క తెలంగాణ రాష్ట్రంలో ప్రజాసమస్యలపై చేపట్టిన పీపుల్స్ మార్చ్ మహాపాదయాత్ర 81వ రోజు నాగర్ కర్నూల్ జిల్లా అచ్చంపేట నియోజకవర్గం అచంపేట మండలం నల్లమల అడవులలో విజయవంతంగా కొనసాగుతున్న, పీపుల్స్ మార్చ్ మహాపాదయాత్రలో ఎర్రటి ఎండలను సైతం లెక్కచేయకుండా నడుస్తున్న,సీఎల్పీ నేత భట్టి విక్రమార్క తో కల్తి వెంకట్,కాంగ్రెస్ నాయకులు అభిమానులు కార్యకర్తలు భారీ సంఖ్యలో పాల్గొన్నారు.
ఏఐసీసీ అగ్రనేత రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్ర
Related Posts
ఆటల పోటీలు శారీరక దారుఢ్యంతో పాటు మానసిక
SAKSHITHA NEWS ఆటల పోటీలు శారీరక దారుఢ్యంతో పాటు మానసిక ఉల్లాసానికి దోహదపడతాయి…………గచ్చిబౌలి డివిజన్ కార్పొరేటర్ గంగాధర్ రెడ్డి 38వ తెలంగాణ ఇంటర్ డిస్ట్రిక్ట్ సబ్ జూనియర్ క్యోరుజి & 13వ పూమ్సే తైక్వాండో ఛాంపియన్షిప్ 2024 పోటీలను ప్రారంభించిన తెలంగాణ…
మహారాష్ట్ర ఎన్నికల ప్రచారంలో సీఎం రేవంత్ రెడ్డి!
SAKSHITHA NEWS మహారాష్ట్ర ఎన్నికల ప్రచారంలో సీఎం రేవంత్ రెడ్డి! హైదరాబాద్:తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి,ఇవాళ, రేపు రెండు రోజుల పాటు మహారాష్ట్ర ఎన్నికల ప్రచారంలో పాల్గొననున్నారు. ఇవాళ హైదరాబాద్ నుంచి ఉదయం 10 గంటలకు నాగ్పూర్ కు బయలుదేరి వెళ్లారు.…