గాంధీ భవన్.. బెల్లయ్య నాయక్, జాతీయ ఆదివాసీ సెల్ వైస్ ప్రెసిడెంట్. 85 రోజులుగా మణిపూర్ మండుతోంది బిజెపి, కేంద్రం చేతగాని తనానికి మణిపూర్ నిదర్శనం. చాలామంది గిరిజనులు మణిపూర్ వదిలిపోయారు కుకీ , మైతేలీ తేగల మధ్య అతిపత్య పోరు సాగుతోంది మైతేయి తెగను ఎస్టీ లో కలపాలని కేంద్రం నిర్ణయం తీసుకుంది అక్కడ బిజెపి సర్కార్ ఏర్పాటైన తేగల మధ్య కొట్లాటలు, చర్చిల మధ్య కొట్లాటలు అవుతున్నాయి కుకీ తెగలో అసంతృప్తితో రగులుతోంది. 12 మంది బిజెపి ఎమ్మెల్యేలు రాజీమానా చేస్తూ.. బిజెపి డైరెక్షన్ లో ఆందోళన జరుగుతోందన్నారు ఇప్పటికే 350 మంది ప్రజలను చంపేశారు మహిళలను నగ్నగా రోడ్డుపై తిప్పుతున్నారు. ప్రధాని ఇప్పటి వరకు స్పందించలేదు కానీ ఇప్పుడు మోడీ బాధాకరం అంటున్నారు మణిపూర్ లో గెలవడానికి అనుసరించిన వ్యూహం రాజీవ్ గాంధీ ప్రధాని గా వున్నప్పుడు శాంతిని నెలకొల్పారు అసలు బిజెపి సర్కార్ ఏం చెయ్యాలనుకుంటుంది మహిళలను నగ్నగా ఉరేగిపు చేస్తున్నారు కేంద్ర వైఫల్యమే.. రెండు జాతుల మధ్య పోరు పెట్టిండు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అది మాట్లాడకుండా ఎక్కడ డ్రామా చేస్తున్నారు ఆల్ పార్టీ మీటింగ్ పెట్టాలని డిమాండ్ చేస్తున్నాం కిషన్ రెడ్డి చేసే డ్రామా చూస్తే.. బ్రహ్మనందం కూడా నవ్వుకుంటారు కేంద్రమంత్రిని పోలీసులు అరెస్ట్ చేస్తారా .. అంత డ్రామా నే బండి సంజయ్ కి క్రెడిట్ పోతుందని కిషన్ రెడ్డి అరెస్ట్ చేయించుకున్నారు తెలుగు చిత్ర పరిశ్రమకు పోటీ పడి పనిచేస్తున్నారు బిజెపి, బిఆర్ఎస్ ఆడుతున్న డ్రామా అవసరమైతే కవితను అరెస్ట్ చేస్తారు, కేసీఆర్ పై కూడా బిజెపి కేసు పెట్టె ఛాన్స్ వుంది.
బెల్లయ్య నాయక్, జాతీయ ఆదివాసీ సెల్ వైస్ ప్రెసిడెంట్. 85 రోజులుగా మణిపూర్ మండుతోంది
Related Posts
ఓటుకు నోటు దొంగ చెప్పినవన్నీ అబద్ధాలే.. సీఎం రేవంత్‌పై కేటీఆర్ మండిపాటు.
SAKSHITHA NEWS ఓటుకు నోటు దొంగ చెప్పినవన్నీ అబద్ధాలే.. సీఎం రేవంత్‌పై కేటీఆర్ మండిపాటు.. రైతుబంధు విషయంలో సీఎం రేవంత్ చెప్పినవన్నీ అబద్ధాలేనని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పష్టం చేశారు. ఆయన ఓటుకు నోటు కేసులో దొరికిన దొంగ అని..…
శాసనసభ సమావేశాలు విజయవంతంగా
SAKSHITHA NEWS శాసనసభ సమావేశాలు విజయవంతంగా ముగిసినందుకు శాసన సభాపతి గడ్డం ప్రసాద్ కుమార్ ని స్పీకర్ ఛాంబర్ లో మర్యాదపూర్వకంగా కలిసిన రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి . ఈసందర్భంగా ముఖ్యమంత్రి ని శాలువా, పుష్పగుచ్ఛం తో సన్మానించిన స్పీకర్…