బీసీవై పార్టీ అభ్యర్థి వెంకట ముత్యం ఘనంగా ప్రచారం

SAKSHITHA NEWS

ఎమ్మెల్యే అభ్యర్థి వెంకట ముత్యంకి పూలతో ఘనస్వాగతాలు

……

సాక్షిత అశ్వారావుపేట:
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట నియోజకవర్గంలో బీసీవై పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి, చిట్టితల్లి ఉచిత సేవా సమితి, ఉచిత అంబులెన్స్ వ్యవస్థాపకులు మనుగొండ వెంకట ముత్యం ప్రచార ర్యాలీ ఘనంగా నిర్వహించారు. దమ్మపేట వద్ద నుండి అశ్వారావుపేట వరకు వందలాది ద్విచక్ర వాహనాలతో ప్రచారం ఘనంగా నిర్వహించారు. మా పెద్దన్న, పేదల బాధ తెలిసిన మా అన్న అంటూ మహిళలు పూలతో ఘనంగా స్వాగతాలు పలికారు. ఈ సందర్భంగా అభ్యర్థి వెంకట ముత్యం పలు సెంటర్లలో మాట్లాడుతూ మీ అమూల్యమైన ఓటు చెరుకు రైతు గుర్తుపై వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరుకున్నారు. గత ఎనిమిది సంవత్సరాలుగా ఉచిత అంబులెన్స్ ద్వారా నియోజకవర్గ వ్యాప్తంగా అత్యవసర వైద్య నిమిత్తం ఆస్పత్రి వద్దకు వారి అంబులెన్సులు ద్వారా ఎంతోమందిని ఉచితంగా తీసుకువెళ్లి సహాయం చేస్తూ న్న విషయo అందరికీ తెలిసిందేనని తన సేవలు మరింత రెట్టింపు చేస్తూ చివరి శ్వాస వరకు ప్రజలకు సేవ చేయడమే తన లక్ష్యమని ఒక్క అవకాశం ఇవ్వవలసిందిగా ప్రజలను వేడుకున్నారు. ఈ కార్యక్రమంలో వందలాది మంది యువకులు, సానుభూతిపరులు అభిమానులు తదితరులు పాల్గొన్నారు.

Whatsapp Image 2023 11 17 At 5.54.55 Pm

SAKSHITHA NEWS

sakshithanews

sakshithanews.com is digital media platform, which Provides Latest News Content in Telugu Language by team of experienced Professionals in the Journalism Field

Related Posts

mla ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డిని ఇబ్బందులకు

SAKSHITHA NEWS

SAKSHITHA NEWSmla ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డిని ఇబ్బందులకు గురి చేస్తున్న కాంగ్రెస్ నాయకులు సాక్షిత : మేడ్చల్ జిల్లా..మల్కాజిగిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి నియోజకవర్గంలో అభివృద్ధి పనులను సమీక్షించేందుకు ఎక్కడికి వెళ్లినా కావాలనే ఒక వర్గం మల్కాజిగిరి ఎమ్మెల్యేను…


SAKSHITHA NEWS

collector జిల్లా పరిషత్ బాధ్యతలను స్వీకరించిన జిల్లా ఇన్చార్జి కలెక్టర్

SAKSHITHA NEWS

SAKSHITHA NEWScollector జిల్లా పరిషత్ బాధ్యతలను స్వీకరించిన జిల్లా ఇన్చార్జి కలెక్టర్ సంచిత్ గంగ్వార్ *సాక్షిత వనపర్తి :జిల్లా పరిషత్ ప్రాదేశిక నియోజకవర్గ గడువు జులై 4తో ముగియడంతో నిబంధనల ప్రకారం జిల్లా ఇన్చార్జి కలెక్టర్ సంచిత్ గంగ్వార్ జిల్లా ప్రజా…


SAKSHITHA NEWS

You Missed

appeal అల్లూరి విగ్రహం తిరుపతిలో ప్రతిష్టించాలని విజ్ఞప్తి

appeal అల్లూరి విగ్రహం తిరుపతిలో ప్రతిష్టించాలని విజ్ఞప్తి

alluri అల్లూరి జీవితం అందరికి ఆదర్శ ప్రాయం : కమిషనర్ అదితిసింగ్ ఐఏఎస్

alluri అల్లూరి జీవితం అందరికి ఆదర్శ ప్రాయం : కమిషనర్ అదితిసింగ్ ఐఏఎస్

tirupati మార్కెట్, పార్కింగ్ స్థలాలకు టెండర్లు స్వీకరణ : కమిషనర్ అదితిసింగ్ ఐఏఎస్

tirupati మార్కెట్, పార్కింగ్ స్థలాలకు టెండర్లు స్వీకరణ : కమిషనర్ అదితిసింగ్ ఐఏఎస్

sri chakra శ్రీ చక్ర అమ్మవారి ఆలయానికి భక్తులు తాకిడి

sri chakra శ్రీ చక్ర అమ్మవారి ఆలయానికి భక్తులు తాకిడి

govt ప్రభుత్వ బాలికల పాఠశాలను హోం మంత్రి అనిత తనిఖీలు..

govt ప్రభుత్వ బాలికల పాఠశాలను హోం మంత్రి అనిత తనిఖీలు..

visakhapatnam విశాఖలో భారీ గంజాయి పెట్టివేత

visakhapatnam విశాఖలో భారీ గంజాయి పెట్టివేత

You cannot copy content of this page